
అభిషేక్ శర్మకు చుక్కలు చూపించిన సర్ఫరాజ్ ఖాన్..!
ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ సీజన్‌లో అభిషేక్ శర్మ సారథ్యంలోని పంజాబ్ జట్టుతో ముంబై తలపడింది.

మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో భారత యువ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.

భారత్‌లో ఆడాల్సిందే.. బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..!
టీ20 ప్రపంచకప్ 2026 వేదికను మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది.

Yuvraj Singh : 3 నుంచి 6 నెలలు మాత్రమే బతుకుతావని చెప్పారు.. నాకు వేరే మార్గం లేదు
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన జీవితంలో అత్యంత కష్టమైన రోజులను గుర్తు చేసుకున్నాడు.
'తెలంగాణ ప్రాజెక్టులకు కేసీఆర్ డెత్ వారెంట్ రాశారు'.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
22 Dec 2025 6:57 AM IST
మళ్లీ టిఫిన్ చేసిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం..!
2 Dec 2025 10:57 AM IST
'కలిసే ఉంటాం.. కలిసే పని చేస్తాం'.. బ్రేక్‌ఫాస్ట్‌లో డీకే, సిద్ధరామయ్య
29 Nov 2025 12:42 PM IST
శుక్రవారం నాడు ఈ పనులు చేస్తున్నారా?
By అంజి Published on 9 Jan 2026 7:29 AM IST
లక్ష్మీదేవీకి ప్రీతికరమైన శుక్రవారం రోజున చేసే కొన్ని పనులు దారిద్య్రానికి దారి తీస్తాయని పండితులు చెబుతున్నారు. 'దేవుడి పటాలు శుభ్రం చేయకూడదు. పాత్ర విగ్రహాలు బయట పడేయకూడదు. అప్పు ఇవ్వడం, తీసుకోవడం చేయవద్దు. జుట్టు, గోళ్లు కత్తిరించుకోకూడదు. ఇంటిని శుభ్రంగా ఉంచితే లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు కలుగుతాయి' అని సూచిస్తున్నారు. శుక్రవారం నాడు ఎవరి నుంచి అప్పు తీసుకోవద్దు, అలాగే ఇవ్వకూడదు కూడా. ఒకవేళ అప్పు తీసుకున్నా, ఇచ్చినా అది మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శుక్రవారం నాడు ఎవరైనా మిమ్మల్ని సహాయం కోరితే కచ్చితంగా అతనికి సహాయం...















































