విద్య
ఏపీ, తెలంగాణలోని టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 18వ తేదీ వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం గడువు ఇచ్చింది.
By అంజి Published on 14 Nov 2024 1:07 AM GMT
నవంబర్‌లో పాఠశాలలకు ఐదు సెలవులు..!
నవంబర్‌లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు ఐదు రోజులు సెలవులు రానున్నాయి.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 7:50 AM GMT
Andhrapradesh: టెట్ ఫలితాలు విడుదల
గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
By అంజి Published on 4 Nov 2024 6:05 AM GMT
రేపే టెట్ ఫలితాలు..!
ఆంద్రప్రదేశ్ లో టెట్ ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 8:34 AM GMT
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపుకు షెడ్యూల్ విడుదల అయ్యింది.
By అంజి Published on 1 Nov 2024 3:15 AM GMT
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ఇదే
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూళ్లను ఎన్‌టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి.
By అంజి Published on 29 Oct 2024 1:54 AM GMT
Andhrapradesh: స్కూల్ విద్యార్థులకు గుడ్‌న్యూస్
పాఠశాల విద్య తర్వాత ఏం చదవాలి? ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి? అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం
By అంజి Published on 28 Oct 2024 2:32 AM GMT
Andhrapradesh: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది.
By అంజి Published on 18 Oct 2024 12:48 AM GMT
మానవ వనరులే లక్ష్యంగా చర్యలు: భట్టి విక్రమార్క
మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల...
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 10:14 AM GMT
అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం : సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 11:59 AM GMT
Telangana: అక్టోబర్ 3 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది.
By అంజి Published on 26 Sep 2024 1:01 AM GMT
విద్యార్థుల శుభవార్త.. జవహర్ నవోదయ ప్రవేశాల గడువు పొడిగింపు
దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును పొడిగించారు.
By అంజి Published on 25 Sep 2024 1:10 AM GMT