విజయవాడ / అమరావతి
Video: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పోలీసుల కస్టడీకి మాజీ ఎమ్మెల్యే
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
By Knakam Karthik Published on 23 May 2025 11:40 AM IST
అమరావతిలో ఫైర్ యాక్సిడెంట్..నిధి భవన్లో చెలరేగిన మంటలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ కార్యాలయం నిధి భవన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 21 May 2025 2:07 PM IST
నేను నిత్య విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటా: చంద్రబాబు
విజయవాడలో పశు సంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0 కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Knakam Karthik Published on 14 May 2025 4:21 PM IST
వైసీపీకి ఎదురుదెబ్బ..ఎమ్మెల్సీ పదవి, పార్టీకి జకియా ఖానం రాజీనామా
పార్టీకి చెందిన సీనియర్ నేత, శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న జకియా ఖానం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు
By Knakam Karthik Published on 14 May 2025 11:05 AM IST
హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలి..ఆదాయార్జన సమీక్షలో సీఎం చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని...మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 13 May 2025 5:30 PM IST
మాజీ ఎమ్మెల్యేకు నిరాశ.. రిమాండ్ మరోసారి పొడిగించిన కోర్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 13 May 2025 1:21 PM IST
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రాష్ట్ర రాజధానిగా అమరావతికి ప్రతిపాదన
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
By Knakam Karthik Published on 8 May 2025 3:51 PM IST
సీఎం చంద్రబాబు ఛైర్మన్‌గా P-4 ఫౌండేషన్
ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్‌పై ఫోకస్ పెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.
By Knakam Karthik Published on 7 May 2025 5:34 PM IST
కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 6 May 2025 12:09 PM IST
దేశంలో మొట్టమొదటిసారిగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్‌పార్క్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), లార్సన్ & టూబ్రో (L&T) సంస్థలతో ఎంవోయూ కుదుర్చుకుంది.
By Knakam Karthik Published on 2 May 2025 3:21 PM IST
Video: అమరావతిలో స్పెషల్ అట్రాక్షన్‌గా ఐరన్ స్క్రాప్ శిల్పాలు
సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన ఐరన్ శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి
By Knakam Karthik Published on 2 May 2025 12:52 PM IST
అమరావతిని మూడేళ్లలో కచ్చితంగా పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
ప్రధాని టూర్ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు.
By Knakam Karthik Published on 2 May 2025 11:41 AM IST