సైన్స్ & టెక్నాలజీ / బిజినెస్
హోమ్ లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే?
మన దేశంలో చాలా మంది లోన్స్‌పై ఆధారపడి తమ సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు.
By అంజి Published on 25 Jan 2025 9:35 AM IST
బంగారం ధరలకు రెక్కలు.. హైదరాబాద్‌లో గోల్డ్ రేట్ ఎంతంటే?
గోల్డ్ ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి.
By Knakam Karthik Published on 23 Jan 2025 9:18 AM IST
ఎయిర్‌టెల్ యూజర్స్‌కు బిగ్ షాక్.. ఆ ప్లాన్‌కు ఇక నుంచి నో డేటా
దేశంలోని ప్రముఖ టెలికాం నెట్‌వర్క్ కంపెనీల్లో ఒక్కటైన ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది.
By Knakam Karthik Published on 22 Jan 2025 1:05 PM IST
లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వారం మొదటి ట్రేడింగ్ రోజైన సోమవారం లాభాలతో ప్రారంభమైంది.
By Medi Samrat Published on 20 Jan 2025 11:15 AM IST
సిబిల్ స్కోర్: ఆర్‌బీఐ తీసుకొచ్చిన కొత్త రూల్స్ ఇవే
ఆర్థిక విషయాల్లో ప్రతి వ్యక్తికి సిబిల్ స్కోర్ చాలా ముఖ్యం. ఇది తక్కువ వడ్డీకే రుణం పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది
By అంజి Published on 20 Jan 2025 10:00 AM IST
రీఛార్జ్ చేసుకునే వారికి ట్రాయ్ గుడ్‌న్యూస్
దేశంలోని 2జీ యూజర్లకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా) గుడ్‌న్యూస్ చెప్పింది.
By అంజి Published on 17 Jan 2025 10:00 AM IST
ఇస్రో ఖాతాలో మరో విజయం.. స్పేడెక్స్ డాకింగ్ సక్సెస్
వరుస విజయాలతో జోరు మీదున్న ఇస్రో.. తన ఖాతాలో మరో చరిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసుకుంది.
By Knakam Karthik Published on 16 Jan 2025 11:22 AM IST
1267 పోస్టులు.. దరఖాస్తుకు రేపే ఆఖరు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపే ఆఖరు తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు.
By అంజి Published on 16 Jan 2025 6:46 AM IST
హైదరాబాద్‌లో రూ. 80 వేల మార్కును దాటిన బంగారం ధర
దేశంలోని హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో బంగారం ధరలు మరోసారి రూ.80,000 మార్క్‌ను దాటాయి.
By Medi Samrat Published on 13 Jan 2025 4:06 PM IST
SBI తీసుకొచ్చిన ఈ కొత్త స్కీమ్ గురించి తెలుసా?
దేశ ప్రజల్లో అత్యంత నమ్మకమైన బ్యాంకుగా కొనసాగుతున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్ల కోసం అదిరిపోయే పథకాన్ని ప్రవేశపెట్టింది.
By అంజి Published on 13 Jan 2025 12:09 PM IST
రెడ్‌మీ 14C 5G ఆవిష్కరించిన షౌమీ ఇండియా
దేశంలో అత్యంత విశ్వసనీయ స్మార్ట్‌ఫోన్ X Alot బ్రాండ్ షౌమీ ఇండియా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఆవిష్కరణలను పునర్‌నిర్వచిస్తూ అంతర్జాతీయంగా...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jan 2025 4:30 PM IST
లోన్లు తీసుకునేవారికి హెచ్‌డీఎఫ్‌సీ గుడ్‌న్యూస్
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన HDFC బ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 8 Jan 2025 10:29 AM IST