ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే మా ముందున్న కర్తవ్యం
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ దుర్ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడమే ప్రభుత్వం ముందున్న సంకల్పమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి...
By Medi Samrat Published on 27 Feb 2025 9:15 PM IST
బాలిక ఫిర్యాదుతో బయటపడిన ట్యూషన్ టీచర్ దారుణం
ఢిల్లీలోని 15 ఏళ్ల బాలిక తన ట్యూషన్ టీచర్ తనపై అనేకసార్లు అత్యాచారం చేసి మానసికంగా వేధించాడని ఆరోపించింది
By Medi Samrat Published on 27 Feb 2025 8:56 PM IST
శవమై కనిపించిన ఆస్కార్ అవార్డు గ్రహీత..
'బోనీ అండ్ క్లైడ్' సినిమాకు గాను ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న నటుడు జీన్ హాక్మాన్ మరణించారని అధికారులు తెలిపారు.
By Medi Samrat Published on 27 Feb 2025 8:40 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్ లో నయా జోష్.. ఆయనే మెంటార్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో తమ జట్టు మెంటార్గా మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ని ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది.
By Medi Samrat Published on 27 Feb 2025 7:55 PM IST
ఎట్టకేలకు 6 నెలల గౌరవ వేతనం పొందిన మౌజన్లు, ఇమాములు
రాష్ట్రంలో ఇమాములు, మౌజాన్లకు 6నెలల గౌరవ వేతనం చెల్లింపు ప్రక్రియ ప్రభుత్వం పూర్తి చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2025 7:17 PM IST
భారత సైన్యంపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం
రాజౌరి జిల్లాలోని సుందర్బని ప్రాంతంలోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామంలో భారత ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
By Medi Samrat Published on 27 Feb 2025 7:03 PM IST
ఛార్ధామ్ యాత్రకు వేళాయె..!
ఛార్ధామ్ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2025 6:15 PM IST
ఏం తల్లివమ్మా.. పుట్టినరోజు ముందు కొడుకును చంపేసి ఈ కారణం చెబుతోంది..!
మిచిగాన్ కు చెందిన ఓ తల్లి తన కుమారుడిని హత్య చేసింది. అతడి 18వ పుట్టినరోజు ముందు కొడుకును హత్య చేసిందని పోలీసులు నివేదించారు.
By Medi Samrat Published on 27 Feb 2025 5:56 PM IST
గే జంటకు బహిరంగ శిక్ష
కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అమలు చేసే ఇండోనేషియాలో గే జంటను కొరడాలతో కొట్టారు.
By Medi Samrat Published on 27 Feb 2025 5:47 PM IST
మార్చి నెలలో తిరుమలలో విశేష ఉత్సవాల వివరాలివే..!
మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలకు సంబంధించిన సమాచారాన్ని టీటీడీ విడుదల చేసింది.
By Medi Samrat Published on 27 Feb 2025 5:36 PM IST
Alert : మార్చి నెలలో బ్యాంకు సెలవులు ఇవే..!
2025 సంవత్సరం మార్చి నెలలో బ్యాంక్ సెలవుల గురించి కస్టమర్లు తెలుసుకోవాలి.
By Medi Samrat Published on 27 Feb 2025 5:06 PM IST
ఈ జన్మలో రాను.. పట్టించుకోను : బాలకృష్ణ ఫైర్
కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు.
By Medi Samrat Published on 27 Feb 2025 4:43 PM IST