అంతర్జాతీయం
టెలిగ్రామ్ యాప్‌ను బ్యాన్ చేయనున్న ప్రభుత్వం
టెలిగ్రామ్ చట్టవిరుద్ధమైన కంటెంట్ వ్యాప్తికి అనుమతిస్తోందని, నియమ నిబంధనలను పాటించడంలో విఫలమైందని ఆరోపిస్తూ, వియత్నాం ప్రభుత్వం టెలిగ్రామ్ యాక్సెస్‌ను...
By Medi Samrat Published on 23 May 2025 2:50 PM
అమెరికాలో ఐఫోన్ తయారు చేయకపోతే 25% పన్ను ఉంటుంది.. ఆపిల్‌ను బెదిరించిన ట్రంప్
ఐఫోన్ తయారీ కంపెనీ యాపిల్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బెదిరించారు.
By Medi Samrat Published on 23 May 2025 1:46 PM
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం..మహమ్మద్ యూనస్ రాజీనామా హెచ్చరిక
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నెలకొంది. తనకు పూర్తి మద్దతు లభించకపోతే రాజీనామా చేస్తానని తాత్కాలిక ప్రభుత్వాధిపతి ముహమ్మద్ యూనస్ హెచ్చరిక జారీ చేశారు.
By Knakam Karthik Published on 23 May 2025 5:25 AM
హార్వర్డ్‌లో చదువుతున్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ బిగ్ షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో వివాదస్పద నిర్ణయం తీసుకుంది. హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ విద్యార్థులను చేర్చుకోకుండా నిషేధం...
By అంజి Published on 23 May 2025 2:30 AM
పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం..2029 నాటికి పతనం?
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలంగా సంక్షోభంలో ఉంది.
By Knakam Karthik Published on 22 May 2025 5:21 AM
వాషింగ్టన్లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగుల హత్య
వాషింగ్టన్లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపారు.
By Medi Samrat Published on 22 May 2025 4:43 AM
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్ పదోన్నతి
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం (మే 20, 2025) ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి కల్పించింది.
By అంజి Published on 21 May 2025 2:22 AM
'హఫీజ్ సయీద్‌ను అప్పగించండి.. అన్ని పనులు అయిపోతాయి'.. పాక్‌కు భారత దౌత్యవేత్త సందేశం
ఇజ్రాయెల్‌లో భారత రాయబారి జె.పి. సింగ్, పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను "ఆపాం" అని, అది "ముగియలేదని" చెప్పారు.
By అంజి Published on 20 May 2025 3:37 AM
బద్ధలైన భారీ అగ్నిపర్వతం
ఇండోనేషియా తూర్పు ప్రాంతంలో సోమవారం ఒక అగ్నిపర్వతం బద్దలైంది.
By Medi Samrat Published on 19 May 2025 3:51 PM
యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బైడెన్‌కు క్యాన్సర్
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, అది ఆయన ఎముకలకు వ్యాపించిందని ఆదివారం విడుదల చేసిన ఆయన...
By అంజి Published on 19 May 2025 2:15 AM
గాల్లో విమానం.. రెస్ట్ రూమ్‌కు పైలట్.. స్పృహా కొల్పోయిన కో పైలట్.. కట్ చేస్తే..
లుఫ్తాన్సాకు చెందిన ఓ విమానం పైలట్ లేకుండానే 10 నిమిషాలు ప్రయాణించిన విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది.
By అంజి Published on 18 May 2025 2:45 AM
గూఢచర్యం ఆరోపణలపై మహిళా యూట్యూబర్ అరెస్ట్
పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న ఆరుగురిని హిసార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
By Medi Samrat Published on 17 May 2025 10:30 AM