ఆంధ్రప్రదేశ్
తిరుమలలో భద్రతా లోపాలు.. ఏపీ ప్రభుత్వానికి హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు
తిరుమల ఆలయంలో భద్రతా లోపాలను పరిశీలించాలని హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
By అంజి Published on 23 April 2025 11:09 AM IST
Breaking: టెన్త్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
టెన్త పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు విద్యాశాఖ అధికారులు ఫలితాలను ప్రకటించారు.
By అంజి Published on 23 April 2025 10:08 AM IST
Vizag: మహిళా లెక్చరర్పై విద్యార్థిని చెప్పుతో దాడి
ఒక మహిళా లెక్చరర్ మొబైల్ ఫోన్ లాక్కున్న తర్వాత, ఒక విద్యార్థిని ఆమెపై చెప్పుతో దాడి చేసిన సంఘటన సంచలనం సృష్టించింది.
By అంజి Published on 23 April 2025 7:55 AM IST
ఇళ్లు లేని పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. ఒకేసారి 3 లక్షల గృహాల పంపిణీ
రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం వేగవంతం చేసింది.
By అంజి Published on 23 April 2025 7:26 AM IST
వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ సస్పెండ్
వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఆ పార్టీ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చింది.
By అంజి Published on 23 April 2025 7:13 AM IST
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్.. త్వరలోనే 18 జాబ్ నోటిఫికేషన్లు
నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.
By అంజి Published on 23 April 2025 6:58 AM IST
ఒక వ్యక్తిని ఇరికించడానికి ఇన్ని చేయాలా.? : వైఎస్ జగన్
తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు.
By Medi Samrat Published on 22 April 2025 7:21 PM IST
తప్పుచేసిన వారికి శిక్ష పడాల్సిందే..హోంమంత్రి అనిత వార్నింగ్
తప్పు చేసిన వారికి శిక్ష పడాలనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం వెళ్తోంది..అని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు.
By Knakam Karthik Published on 22 April 2025 4:28 PM IST
రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు పెరిగిపోయాయి: జగన్
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 22 April 2025 4:12 PM IST
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. అధికారులను అప్రమత్తం చేసిన హోం మంత్రి
వడదెబ్బ కారణంగా ఏ ఒక్క ప్రాణం పోకూడదని హోం, విపత్తునిర్వహణ శాఖ మంత్రి అనిత అధికారులను ఆదేశించారు.
By Medi Samrat Published on 22 April 2025 3:51 PM IST
దళిత యువకుడిపై దాడికేసు..వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 22 April 2025 1:18 PM IST
ముంబై నటికి వేధింపుల కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్
ముంబై నటి కాదంబరీ జెత్వానీకి వేధింపుల కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 April 2025 10:29 AM IST