ఆంధ్రప్రదేశ్ - Page 2
కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 6 May 2025 12:09 PM IST
ఏడాది కాలంలో ఐదు లక్షల ఉద్యోగాలు: మంత్రి కొలుసు
ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా ప్రభుత్వ పథకాల అమలు తీరును మెరుగు పర్చేందుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదని మంత్రి కొలుసు తెలిపారు.
By అంజి Published on 6 May 2025 8:12 AM IST
మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మాతృత్వ సెలవులపై రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
By అంజి Published on 6 May 2025 7:38 AM IST
Andhrapradesh: పంట నష్టపోయిన రైతులకు శుభవార్త.. నేడే పరిహారం పంపిణీ
అకాల వర్షాలకు పంట నష్టపోయిన ప్రతి రైతుకు వెంటనే పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
By అంజి Published on 6 May 2025 7:02 AM IST
వారికి వార్నింగ్ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపురంలో పర్యటించారు.
By Medi Samrat Published on 5 May 2025 8:09 PM IST
రేపు సాయంత్రంలోగా రైతులకు పరిహారం..గుడ్న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం అందజేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 5 May 2025 5:26 PM IST
వైసీపీ ఓటమిపై బొత్స వ్యాఖ్యలు
2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు.
By Medi Samrat Published on 5 May 2025 4:11 PM IST
వారిద్దరిపై యాక్షన్ తీసుకోవాలి : అంబటి రాంబాబు
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసును ఆశ్రయించారు.
By Medi Samrat Published on 5 May 2025 2:59 PM IST
రైతులు నష్టపోవడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం: జగన్
ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు.
By Knakam Karthik Published on 5 May 2025 1:28 PM IST
కౌలు రైతులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం
'అన్నదాత సుఖీభవ' పథకాన్ని సొంత భూమి ఉన్న రైతులకే అమలు చేయాలనుకున్న ప్రభుత్వం.. ఇప్పుడు కౌలు రైతులను కూడా ఇందులో చేర్చాలని నిర్ణయించింది.
By అంజి Published on 5 May 2025 10:37 AM IST
నేడు ఏపీలో భారీ వర్షాలు.. తెలంగాణలో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
రాష్ట్రంలో 4 రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది.
By అంజి Published on 5 May 2025 8:14 AM IST
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. ఇకపై ఇంటి నుంచే
ప్రభుత్వ సేవలు ప్రజలందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళల కోసం మరో కీలక నిర్ణయం...
By అంజి Published on 5 May 2025 7:38 AM IST