నిజ నిర్ధారణ
నిజమెంత: జియో హొలీ ఆఫర్ అంటూ 700 రూపాయలు లభిస్తూ ఉందా?
దేశవ్యాప్తంగా చాలా మంది హోలీని ఉత్సాహంగా గడిపారు. ఈ క్రమంలోనే పలు కంపెనీలు కూడా డిస్కౌంట్లు, రివార్డులను అందించడం ద్వారా ప్రజలను ఆకర్షించాయి. అలాంటి...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 March 2025 12:42 PM IST
FactCheck : ఉత్తరాఖండ్‌లో మసీదును కూల్చివేశారా?
ఇటీవలి కాలంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆక్రమణల నిరోధక చర్యలో భాగంగా ఆక్రమణలుగా ముద్ర పడిన అనేక నిర్మాణాలను కూల్చివేశారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 March 2025 6:05 PM IST
FactCheck : బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపిస్తుందా.? చాలా అరుదని అంటున్న వైద్యులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఏవియన్ ఇన్ఫ్లుఎంజా నే 'బర్డ్ ఫ్లూ' అని కూడా పిలుస్తారు. ఇది ఇన్ఫ్లుఎంజా రకం A వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్, ఇది ప్రధానంగా పక్షులను ప్రభావితం చేస్తుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Feb 2025 7:11 PM IST
FactCheck: ముస్లిం వ్యక్తి హిందూ అమ్మాయిని వేధిస్తున్నాడనే వాదనలో నిజం లేదు
రెండు వీడియో క్లిప్‌ల కోలాజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Feb 2025 9:30 PM IST
FactCheck : లక్నోలో వందే భారత్ రైలుకు ప్రమాదం జరిగిందా.?
ఫిబ్రవరి 4న తెల్లవారుజామున 2 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వందేభారత్ రైలు ప్రమాదానికి గురైందనే వాదనతో పోస్టులు వైరల్ చేస్తున్నారు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Feb 2025 6:45 PM IST
రష్యా, ఉక్రెయిన్ దాడులను ఆపేవాళ్ళు.. అమెరికాలో ఉన్న మనవాళ్లని తీసుకురాలేరా.?
విదేశాంగ మంత్రి పూర్తిగా విఫలమయ్యారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.
By Medi Samrat Published on 7 Feb 2025 3:45 PM IST
FactCheck : 2025 రిపబ్లిక్ డే పరేడ్‌లో కర్ణాటక టిప్పు సుల్తాన్ ఉన్న శకటాన్ని పంపించిందా?
దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రాష్ట్రాలకు చెందిన శకటాలు సందడి చేశాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 28 Jan 2025 3:48 PM IST
నిజమెంత: అఖిలేష్ యాదవ్ కుంభమేళాకు హాజరై స్నానం చేశారా?
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశంగా పేరొందిన మహా కుంభమేళా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jan 2025 4:29 PM IST
నిజమెంత: రాయ్ బరేలీలో కుంభమేళా పోస్టర్పై ముస్లిం వ్యక్తి మూత్ర విసర్జన చేశాడనే వాదనలో నిజం లేదు
ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. కోట్లలో భక్తులు ప్రయాగ్ రాజ్ కు తరలి వస్తున్నారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 17 Jan 2025 9:15 AM IST
FactCheck : ప్రధాని మోదీ లగ్జరీ వాచ్ ధరించారా.?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 16 Jan 2025 4:52 PM IST
FactCheck : ప్రముఖ ఫుట్ బాల్ ఆటగాడు మెస్సీ తన భార్యతో కలిసి ఇరాక్ లోని కర్బలాకు వెళ్లాడా?
ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ, అతని భార్య ఆంటోనెలా రోకుజో ఇరాక్లోని పవిత్ర నగరమైన కర్బాలాను సందర్శించినట్లు చూపుతున్న చిత్రాలు వైరల్ అయ్యాయి.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 Jan 2025 8:03 PM IST
నిజమెంత: క్రిస్టియానో రొనాల్డో ఇస్లాం ను స్వీకరించారా?
జనవరి 2023లో ఫుట్బాల్ ఆటగాడు మాస్ట్రో క్రిస్టియానో రొనాల్డో సౌదీ ప్రో లీగ్లో అల్-నాస్ర్ ఫుట్ బాల్ క్లబ్ లో చేరాడు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 Dec 2024 7:58 AM IST