నిజ నిర్ధారణ - Page 2
నిజమెంత: బంగ్లాదేశ్‌లో తన కుమార్తె అపహరణను నిరసిస్తున్న ఒక హిందూ వ్యక్తిపై దాడి చేశారా?
ఒక వ్యక్తిపై ఓ గుంపు దాడి చేస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరధన్ రాయ్ అనే హిందూ వ్యక్తి తన కుమార్తె అపహరణపై నిరసనలు వ్యక్తం...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 7 Jun 2025 1:00 PM IST
నిజమెంత: వైరల్ వీడియోలో ఉన్నది అనుష్క యాదవ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి, ఆయన కుటుంబం నుంచి బహిష్కరించారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 3 Jun 2025 1:30 PM IST
తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక జారీ
భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్.. నేడు తెలంగాణలోని వివిధ జిల్లాలకు అతి భారీ వర్ష హెచ్చరికను జారీ చేసింది.
By అంజి Published on 29 May 2025 10:52 AM IST
నిజమెంత: ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులతో కలిసి ఉన్నది జ్యోతి మల్హోత్రా అంటూ ప్రచారం.
పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేశారు. అయితే ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 May 2025 11:42 AM IST
నిజమెంత: సింగర్ సోనూ నిగమ్ కన్నడ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయొద్దని చెప్పారా?
ఏప్రిల్ 25న బెంగళూరులో జరిగిన ఒక కాన్సర్ట్ లో కన్నడ పాటలు పాడాలంటూ కొందరు సింగర్ సోనూ నిగమ్ తో దూకుడుగా వ్యవహరించారు.
By అంజి Published on 26 May 2025 2:15 PM IST
నిజమెంత: గాజాకు సాయాన్ని చైనా ఎయిర్ డ్రాప్ చేసిందా?
ఇజ్రాయెల్-గాజా వివాదం కొనసాగుతున్న సందర్భంలో, గాజాలో పారాచూట్ల ద్వారా ఒక విమానం గాలిలో నుండి కొన్ని వస్తువులను జారవిడుచుకుంటున్నట్లు చూపించే వీడియో...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 May 2025 12:30 PM IST
నిజమెంత: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అలియా భట్, పూజా భట్‌లతో కలిసి కనిపించారా?
హర్యానాలోని హిసార్‌కు చెందిన 33 ఏళ్ల ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాను మే 17న పాకిస్తాన్ తరపున గూఢచర్యం పాల్పడిందనే ఆరోపణలపై అరెస్టు చేశారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 21 May 2025 12:18 PM IST
FactCheck : పాకిస్తాన్ కూల్చివేసిన రాఫెల్ జెట్ నుండి పైలట్ శివంగి సింగ్ బయటకు దూకేశారా?
భారతదేశం, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 May 2025 9:12 PM IST
నిజమెంత: పహల్గామ్ ఘటనకు కారణమైన తీవ్రవాదులను భారత సైన్యం చంపేసిందా?
పహల్గామ్ లో ఉగ్రదాడి జరిపి 26 మంది పౌరుల ప్రాణాలను బలితీసుకున్నారు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 April 2025 1:50 PM IST
నిజమెంత: పాకిస్థాన్ ఆర్మీ భారత్ కు చెందిన రాఫెల్ విమానాన్ని షూట్ చేసిందా?
జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పలు చోట్ల పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాకిస్తాన్ దళాలు వరుసగా ఆరో రోజు...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 April 2025 12:43 PM IST
FactCheck : పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కేరళలో పాకిస్తాన్ అనుకూల ర్యాలీ జరిగిందా?
కేరళలోని ముస్లింలు పాకిస్తాన్ అనుకూల ర్యాలీలో పాల్గొంటున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 April 2025 5:41 PM IST
నిజమెంత: హై లెవెల్ సమావేశం నుండి భారత ఆర్మీ అధికారులు మధ్యలోనే వెళ్లిపోయారా?
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై బలమైన దౌత్య, సైనిక, దేశీయ చర్యలను ప్రారంభించింది. నేరస్థులకు మద్దతు ఇచ్చినందుకు పాకిస్థాన్...
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 April 2025 1:30 PM IST