వరంగల్
వరంగల్ టెక్స్‌టైల్ పార్క్.. రూ.3,862 కోట్ల పెట్టుబడి.. 24,400 ఉద్యోగాల కల్పన
వరంగల్‌లో త్వరలో ప్రారంభం కానున్న ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్ అండ్ అప్పారెల్ (పీఎం మిత్రా) పార్క్ వివిధ వస్త్ర కంపెనీల నుండి...
By అంజి Published on 3 Dec 2025 11:21 AM IST
మొంథా తుఫాన్..నీట మునిగిన వరంగల్, హన్మకొండ
మొంత తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షాల కారణంగా జిల్లా ప్రధాన కార్యాలయం జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో జనజీవనం స్తంభించింది
By Knakam Karthik Published on 30 Oct 2025 1:30 PM IST
Video: సీఎం రేవంత్‌తో విభేదాలు లేవు: కొండా మురళి
కొండా సుష్మిత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గురువారం స్పందించారు
By Knakam Karthik Published on 16 Oct 2025 12:40 PM IST
ఇలాంటి అవకాశం ఈ జన్మకు దక్కిన వరం లాంటిది, భక్తితో పనిచేయాలి: సీఎం రేవంత్
పోరాటానికి, పౌరుషానికి సమ్మక్క, సారలమ్మలు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
By Knakam Karthik Published on 23 Sept 2025 2:47 PM IST
ఈసారి నిరుడు లెక్క కాదు..మేడారం జాతరకు భారీగా నిధులు
మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
By Knakam Karthik Published on 21 Aug 2025 10:48 AM IST
అతి భారీ వర్షం.. జలదిగ్బంధంలో వరంగల్ నగరం
కుండపోత వర్షానికి వరంగల్ నగరం జలమయమైంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన కురవడంతో వీధులను వరద ముంచెత్తింది.
By అంజి Published on 12 Aug 2025 11:18 AM IST
ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత
వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత (67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
By అంజి Published on 12 Aug 2025 8:54 AM IST
Video: ములుగు–వరంగల్ రహదారిపై కూలిన బ్రిడ్జి
ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద 163 ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి
By Knakam Karthik Published on 8 Aug 2025 10:02 AM IST
వరంగల్ సమగ్రాభివృద్దే ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
By అంజి Published on 27 July 2025 9:07 AM IST
Warangal: ఇన్‌స్టాలో బాలిక, బాలుడి ముద్దు వీడియో వైరల్.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయసులోనే ప్రేమ అంటూ ఊబిలోకి దిగి బంగారు భవిష్యత్తును అంతం చేసుకుంటున్నారు.
By అంజి Published on 5 July 2025 12:11 PM IST
ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టా..మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్
ఇప్పుడు మరోసారి కొండా మురళి వివాదాస్పద కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 30 Jun 2025 1:31 PM IST
కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతల తిరుగుబాటు..రాష్ట్ర ఇన్చార్జ్కి ఫిర్యాదు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కొండా దంపతులు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 3:07 PM IST











