వరంగల్ - Page 2
ప్రముఖ రచయిత్రి అనిశెట్టి రజిత కన్నుమూత
వరంగల్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి, కవయిత్రి అనిశెట్టి రజిత (67) నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.
By అంజి Published on 12 Aug 2025 8:54 AM IST
Video: ములుగు–వరంగల్ రహదారిపై కూలిన బ్రిడ్జి
ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద 163 ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కూలడంతో రాకపోకలు నిలిచిపోయాయి
By Knakam Karthik Published on 8 Aug 2025 10:02 AM IST
వరంగల్ సమగ్రాభివృద్దే ప్రభుత్వ సంకల్పం: మంత్రి పొంగులేటి
చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
By అంజి Published on 27 July 2025 9:07 AM IST
Warangal: ఇన్‌స్టాలో బాలిక, బాలుడి ముద్దు వీడియో వైరల్.. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ
సినిమాలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. చిన్న వయసులోనే ప్రేమ అంటూ ఊబిలోకి దిగి బంగారు భవిష్యత్తును అంతం చేసుకుంటున్నారు.
By అంజి Published on 5 July 2025 12:11 PM IST
ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చుపెట్టా..మరోసారి కొండా మురళి హాట్ కామెంట్స్
ఇప్పుడు మరోసారి కొండా మురళి వివాదాస్పద కామెంట్స్ చేశారు
By Knakam Karthik Published on 30 Jun 2025 1:31 PM IST
కొండా దంపతులపై వరంగల్ కాంగ్రెస్ నేతల తిరుగుబాటు..రాష్ట్ర ఇన్‌చార్జ్‌కి ఫిర్యాదు
తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న కొండా దంపతులు మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.
By Knakam Karthik Published on 22 Jun 2025 3:07 PM IST
Warangal: మామ్నూర్ ఎయిర్‌పోర్ట్.. భూసేకరణ పనులు మరింత జాప్యం
వరంగల్‌లోని మామ్నూర్ విమానాశ్రయానికి భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి.
By అంజి Published on 11 Jun 2025 9:22 AM IST
Hanamkonda: భూ వివాదం విషయంలో పోలీసుల అత్యుత్సాహం.. ఏకంగా ఇంట్లోకి చొరబడి..
భూ సంబంధిత వివాదాలు, పైసల పంచాయతీలు ఇక్కడ పరిష్కరించబడవు.. కోర్టుల్లో పరిష్కరించుకోవాలి అని చెబుతూనే భూ వివాదాల్లో కొందరు పోలీసులు అత్యుత్సాహం...
By అంజి Published on 28 May 2025 8:45 AM IST
గోల్‌మాల్ చేయడంలో కాంగ్రెస్‌ను మించినవాళ్లు లేరు: కేసీఆర్
శ్రీరాముడు చెప్పిన "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" మాటలను స్పూర్తిగా తీసుకోని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాను..అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 27 April 2025 8:05 PM IST
తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌లా మారింది: కేటీఆర్
బీఆర్ఎస్ రజతోత్సవ సభ పార్టీ చరిత్రలో ఒక అతిపెద్ద బహిరంగ సభ కాబోతున్నది..అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 23 April 2025 4:03 PM IST
Video: ప్రైవేటు కొలువులకు పోటెత్తిన నిరుద్యోగులు..తీవ్ర తోపులాట
వరంగల్‌లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
By Knakam Karthik Published on 11 April 2025 5:21 PM IST
గుడ్‌న్యూస్.. మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీ
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 48,717 మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలపై వడ్డీ రాయితీగా 92 కోట్ల 74 లక్షల చెక్కును సీఎం అందజేశారు.
By అంజి Published on 17 March 2025 7:21 AM IST














