టాప్ స్టోరీస్
Telangana: గుడ్న్యూస్ చెప్పిన సీఎం రేవంత్
అన్ని రెగ్యులర్ కాలేజీల మాదిరే ఓపెన్ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకూ ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
By అంజి Published on 26 Jan 2025 2:52 PM IST
మెట్రో స్టేషన్లో గ్రాఫిటీ పెయింటింగ్.. జామియా యూనివర్సిటీ విద్యార్థి అరెస్టు
మండి హౌస్ మెట్రో స్టేషన్లో గ్రాఫిటీ వేశారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు శనివారం ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
By అంజి Published on 26 Jan 2025 2:34 PM IST
Warangal: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్-మామునూరు రహదారిపై ఆదివారం ఆటోరిక్షాను లారీ ఢీకొనడంతో చిన్నారి సహా ఏడుగురు మృతి చెందగా, మరో ఆరుగురికి...
By అంజి Published on 26 Jan 2025 2:13 PM IST
పరస్పర అంగీకారంతో శృంగారం.. మహిళపై దాడికి లైసెన్స్ కాదు
ఏకాభిప్రాయంతో కూడిన లైంగిక సంబంధం మహిళపై దాడి చేయడానికి పురుషుడికి లైసెన్స్ అవ్వదని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది.
By అంజి Published on 26 Jan 2025 1:45 PM IST
నాగా సాధువులు హైదరాబాద్ కు వస్తే వారంతా పాకిస్థాన్ కు పారిపోతారు: రాజా సింగ్
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జరిగిన బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
By అంజి Published on 26 Jan 2025 1:00 PM IST
కేంద్రం తెలంగాణను అవమానించింది: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం ప్రతిపాదించిన ప్రముఖుల పేర్లను పరిగణనలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అవమానించిందని, పద్మ అవార్డులపై తెలంగాణ...
By అంజి Published on 26 Jan 2025 12:15 PM IST
ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ.. సత్యసాయి జిల్లాలో సరికొత్త రికార్డు
ఆంధ్రప్రదేశ్ నుంచి ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించే అవకాశం ఉంది.
By M.S.R Published on 26 Jan 2025 11:31 AM IST
RepublicDay: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు.
By అంజి Published on 26 Jan 2025 10:52 AM IST
చిత్ర పరిశ్రమలో విషాదం.. షఫీ కన్నుమూత
తన చిత్రాల ద్వారా మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు షఫీ కన్నుమూశారు.
By M.S.R Published on 26 Jan 2025 10:32 AM IST
ఈ సమయంలో నా తండ్రి బతికి ఉంటే: అజిత్ భావోద్వేగం
తమిళ నటుడు అజిత్ పద్మభూషణ్ అవార్డు సొంతం చేసుకున్నారు. అజిత్ మీడియాకు ఇచ్చిన అధికారిక ప్రకటనలో “నా తండ్రి ఈ క్షణం చూసి ఉంటే గర్వించి ఉండేవారు” అని...
By అంజి Published on 26 Jan 2025 10:23 AM IST
76th Republic Day: జాతీయ జెండా ఆవిష్కరించిన తెలుగు రాష్ట్రాల గవర్నర్లు
తెలుగు రాష్ట్రాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
By అంజి Published on 26 Jan 2025 9:41 AM IST
3 పద్మ పురస్కారాలు అందుకున్న ఏకైక వైద్యుడు నాగేశ్వర్రెడ్డి గురించి తెలుసా?
దేశంలో 3 పద్మ పురస్కారాలను అందుకున్న ఏకైక వైద్యుడిగా ఏఐజీ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి నిలిచారు.
By అంజి Published on 26 Jan 2025 9:19 AM IST