90 గంటల పని కామెంట్స్..L&T ఛైర్మన్పై విమర్శల వెల్లువ
ఉద్యోగులు ఆదివారాలు కూడా 90 గంటలు పని చేయాలని, సండేస్ కూడా ఆఫీసులకు వెళ్లాలని L&T ఛైర్మన్ ఎస్.ఎన్.సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
By Knakam Karthik Published on 10 Jan 2025 5:40 PM IST
ఏపీ యువతకు ఇన్ఫోసిస్ సహకారం.. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం
ఆంధ్రప్రదేశ్లో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ముందుకు వచ్చింది.
By Knakam Karthik Published on 10 Jan 2025 3:33 PM IST
స్పెషల్ షోస్పై హైకోర్టు అసంతృప్తి.. కాంగ్రెస్కు హరీష్రావు కౌంటర్
తెలంగాణలో గేమ్ ఛేంజర్ మూవీ టికెట్ల ధరల పెంపు, స్పెషల్ షోలపై హైకోర్టులో విచారణ జరిగింది
By Knakam Karthik Published on 10 Jan 2025 2:40 PM IST
ఆడియో లాంఛ్ ప్రోగ్రామ్లో నిత్యామీనన్ తీరుపై విమర్శలు
టాలీవుడ్లో మంచి ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ నిత్యామీనన్ తాజాగా విమర్శలను ఎదుర్కొంటున్నారు.
By Knakam Karthik Published on 10 Jan 2025 1:35 PM IST
ఆ రూట్ వందేభారత్లో కోచ్ల సంఖ్య పెంపు
సికింద్రాబాద్, విశాఖ వందే భారత్ రూట్ ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే శాఖ.
By Knakam Karthik Published on 10 Jan 2025 12:25 PM IST
Tirumala: తొక్కిసలాట క్షతగాత్రులకు ప్రత్యేక వైకుంఠ దర్శనం.. వీడియో
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో గాయపడిన వారికి టీటీడీ ప్రత్యేక దర్శనం కల్పించింది.
By Knakam Karthik Published on 10 Jan 2025 11:13 AM IST