కూకట్పల్లి బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తీవ్ర సంచలనం సృష్టించిన బాలిక సహస్ర (12) హత్య కేసును పోలీసులు చేధించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 5:15 PM IST
ప్రతి సంవత్సరం డీఎస్సీ..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 22 Aug 2025 4:27 PM IST
ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల జాతర..1623 పోస్టులకు నోటిఫికేషన్
తెలంగాణ ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
By Knakam Karthik Published on 22 Aug 2025 4:08 PM IST
Andrapradesh: ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
శ్రీశైలం ఫారెస్ట్ ఏరియాలో విధి నిర్వహణలో ఉన్న అధికారులపై ఘర్షణకు దిగి, దాడికి పాల్పడిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 22 Aug 2025 3:25 PM IST
కేసీఆర్, హరీశ్‌రావు పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 2:07 PM IST
ఆయన డ్రామా ఆర్టిస్ట్, ఈయన స్క్రిప్ట్ లీడర్..ఆ ఇద్దరిపై జగ్గారెడ్డి సెటైర్లు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 22 Aug 2025 1:27 PM IST
18 రోజుల టాలీవుడ్ కార్మికుల సమ్మెకు ఎండ్ కార్డ్
టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో 18 రోజులుగా సాగుతున్న కార్మికుల సమ్మె ముగిసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 12:12 PM IST
ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు
By Knakam Karthik Published on 22 Aug 2025 11:55 AM IST
రూ.792 కోట్ల ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్..CA శరద్ అరెస్ట్
రూ.792 కోట్ల ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కామ్‌లో మనీ లాండరింగ్‌లో పాత్ర పోషించినందుకు చార్టర్డ్ అకౌంటెంట్ శరద్ చంద్ర తోష్నివాల్ను హైదరాబాద్...
By Knakam Karthik Published on 22 Aug 2025 11:44 AM IST
ఏపీలో డీఎస్సీ అభ్యర్థులకు కన్వీనర్ కీలక సూచనలు
మెగా DSC-2025 పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం, సాంకేతిక భద్రతతో, పారదర్శకంగా, పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించడం జరిగింది..అని మెగా...
By Knakam Karthik Published on 22 Aug 2025 11:32 AM IST
వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు
వీధి కుక్కల సమస్యపై సుప్రీం కోర్టు దేశవ్యాప్త మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 22 Aug 2025 11:03 AM IST
ఏపీ లిక్కర్ కేసు..ప్రధాన నిందితుడి ఆస్తుల జప్తునకు అనుమతి
ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 1:52 PM IST