తెలంగాణ
Ibomma Ravi : ముగిసిన ఐబొమ్మ రవి కస్టడీ.. రేపు బెయిల్పై వాదనలు
ఐబొమ్మ రవిని సీసీఎస్ పోలీసులు ఐదురోజుల కస్టడీకి తీసుకోగా.. నేటితో ఆ కస్టడీ ముగిసింది.
By Medi Samrat Published on 24 Nov 2025 8:44 PM IST
పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సోదరుడి ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
By Medi Samrat Published on 24 Nov 2025 8:10 PM IST
మరికాసేపట్లో ముగియనున్న ఐబొమ్మ రవి పోలీసు కస్టడీ.. కీలక సమాచారం రాబట్టిన అధికారులు..
ఐబొమ్మ రవి పోలీసు కస్టడీ మరికాసేపట్లో ముగియనున్నది.
By Medi Samrat Published on 24 Nov 2025 5:10 PM IST
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం..రూ.2.50 కోట్లు వసూలు
డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని ఓ వ్యక్తి పేద ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 24 Nov 2025 1:30 PM IST
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కేసుపై నేడు హైకోర్టు విచారణ
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు నేడు హైకోర్టులో విచారణకు రానుంది.
By Knakam Karthik Published on 24 Nov 2025 7:28 AM IST
తెలంగాణలో మరో గ్లోబల్ సమ్మిట్..రేపటి నుంచి సీఎం వరుస సమీక్షలు
డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 7:07 AM IST
పీసీసీ అధ్యక్షుడిని అవుతానని ఊహించలేదు
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. గ్రామాభివృద్ధికి 11 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ క్రమంలోనే తన స్వగ్రామం రహత్ నగర్లో...
By Medi Samrat Published on 23 Nov 2025 2:10 PM IST
Telangana: తల్లిదండ్రుల గొడవ..మనస్తాపంతో ఉరేసుకున్న 13 ఏళ్ల కొడుకు
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 23 Nov 2025 1:35 PM IST
ప్రైవేట్ ఫంక్షన్లో జగన్, కేటీఆర్..సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొన్నారు
By Knakam Karthik Published on 23 Nov 2025 10:13 AM IST
సీఎం ప్రకటనతోనే మావోయిస్టులు బయటికి వచ్చారు : డీజీపీ
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 22 Nov 2025 3:54 PM IST
Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో రిలీజ్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 1:46 PM IST
ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ, చర్చించే అంశాలు ఇవే
కేబినెట్ సమావేశం సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర సచివాలయంలో జరగనుంది
By Knakam Karthik Published on 22 Nov 2025 11:43 AM IST













