క్యాన్సర్, గుండె జబ్బులతోనే ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పొతున్నారు. అందుకే వీటిని ప్రాణాంతక వ్యాధులుగా చెబుతారు. అయితే ఇలాంటి వ్యాధుల బారిన పడి మరణిస్తున్న వారిలో మహిళల కంటే పురుషుల సంఖ్యే ఎక్కువగా ఉందని తాజాగా లాన్సెట్ జర్నల్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కరోనా వల్ల ప్రాణం కోల్పోయిన...