హైదరాబాద్: రోజంతా కూర్చొని పని చేస్తుండటంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లావెక్కిపోతున్నట్టు ఏఐజీ ఆస్పత్రి అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా హైటెక్‌సిటీ ఏరియాలో ఉండే 80 శాతం మంది ఐటీ ఉద్యోగులు అధిక బరువుతో బాధపడుతున్నారని ప్రముఖ వైద్యుడు నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇది టెక్ కార్మికులలో పెరుగుతున్న ఆరోగ్య...