కొందరి నిత్య జీవితంలో డ్రైవింగ్ అనేది ఓ భాగం. వారు కొన్ని సందర్భాల్లో చెప్పులు (స్లిప్పర్లు) ధరించి కారు/ బైక్ నడపడం చేస్తుంటారు. అయితే రోడ్డు, రవాణా నిపుణులు ఈ అలవాటు సురక్షితం కాదని హెచ్చరిస్తున్నారు. చెప్పులు వేసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో పెడల్స్ (బ్రేక్/...