ఆడ పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత రెండేళ్ల వరకు మాత్రమే హైట్ పెరుగుతారు. కానీ ప్రస్తుతం చిన్న వయసులోనే రజస్వల కావడం వల్ల ఎత్తు పెరగడం కష్టమైపోతోంది. ఇలా కాకుండా ఉండాలంటే వారికి వ్యాయామం, మంచి ఆహారపు అలవాట్లు, సరైన బరువు ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు త్వరగా యవ్వన దశకు...