తాజా వార్తలు
బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీకూతురు సజీవదహనం
కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్ బస్ దగ్దం అయిన సంఘటనలో మెదక్ జిల్లాకు చెందిన తల్లీ కూతురు మృతి చెందారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 3:28 PM IST
బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం, ఏపీకి మరో తుపాను ముప్పు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3 గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్...
By Knakam Karthik Published on 24 Oct 2025 3:17 PM IST
ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల శ్రమ ఉంది: లోకేశ్
ఆంధ్రప్రదేశ్కు గూగుల్ డేటా సెంటర్ రావడం వెనుక 13 నెలల నిరంతర కృషి దాగి ఉందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 3:01 PM IST
డిఫెన్స్ పరికరాల కొనుగోళ్ల కోసం కొత్త మాన్యువల్ ప్రారంభించిన రక్షణ శాఖ
ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మాన్యువల్ (DPM) 2025ను గురువారం విడుదల చేశారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 2:30 PM IST
బస్సు ఢీకొన్న పల్సర్ వాహనదారుడు శివశంకర్ మృతి
కర్నూలు జిల్లాలో జరిగిన కావేరి ట్రావెల్స్ అగ్ని ప్రమాదం ఘటనలో ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు
By Knakam Karthik Published on 24 Oct 2025 1:52 PM IST
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ సహా డిప్యూటీ సీఎం, టీపీసీసీ చీఫ్..కారణం ఇదే!
రేపు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే డిసీసీ అధ్యక్షుల నియామకం సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు
By Knakam Karthik Published on 24 Oct 2025 1:34 PM IST
వైద్యురాలిపై పోలీసులు అత్యాచారం.. 5 నెలలుగా ఆగకుండా.. సూసైడ్ నోట్ కలకలం
మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఒక మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఆమె హోటల్ గదిలో మృతి చెంది కనిపించింది.
By అంజి Published on 24 Oct 2025 1:30 PM IST
కర్నూలు బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దుబాయ్ నుంచి రాష్ట్రంలోని అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
By Knakam Karthik Published on 24 Oct 2025 1:04 PM IST
కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు ఎక్స్గ్రేషియా ప్రకటన
కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుతం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది
By Knakam Karthik Published on 24 Oct 2025 12:45 PM IST
దారుణం.. ఆరేళ్ల కూతురిపై అత్యాచారం.. గే పార్ట్నర్ జననాంగాలపై కత్తితో పొడిచి చంపేశాడు
ఉత్తరప్రదేశ్లోని అద్దె ఇంట్లో తన ఆరేళ్ల కుమార్తెపై అత్యాచారం చేస్తుండగా, ఒక వ్యక్తి తన గే(స్వలింగ సంపర్కుడు) భాగస్వామిని జననాంగాలపై కత్తితో పొడిచి...
By అంజి Published on 24 Oct 2025 12:35 PM IST
భారత్ బాటలో ఆఫ్ఘనిస్తాన్..పాక్కు నీటి ప్రవాహంపై ఆంక్షలు
తాలిబన్ పాలిత ఆఫ్ఘనిస్తాన్ ఆనకట్టలు నిర్మించి పాకిస్తాన్కు నీటిని పరిమితం చేయాలని యోచిస్తోందని ఆఫ్ఘన్ సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది
By Knakam Karthik Published on 24 Oct 2025 12:32 PM IST
ప్రముఖ అడ్వర్టైజింగ్ నిపుణుడు పియూష్ పాండే (70) కన్నుమూత
భారత ప్రకటనల రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దిగ్గజం, పద్మశ్రీ అవార్డు గ్రహీత పియూష్ పాండే (70) శుక్రవారం కన్నుమూశారు
By Knakam Karthik Published on 24 Oct 2025 11:53 AM IST











