తాజా వార్తలు - Page 2
పార్లమెంటులో ఇండిగో సంక్షోభంపై మాట్లాడిన మంత్రి
గత వారం రోజులుగా ఇండిగో సంక్షోభం యావత్ దేశాన్ని కుదిపేసింది
By Medi Samrat Published on 8 Dec 2025 3:58 PM IST
వందేమాతరాన్ని నెహ్రూ ముక్కలు ముక్కలు చేశారు: ప్రధాని మోదీ
లోక్‌సభలో వందేమాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూపై తీవ్ర విమర్శలు చేశారు
By Knakam Karthik Published on 8 Dec 2025 3:32 PM IST
తెలంగాణలో ప్రతిపక్షమే లేదు, కవిత ఆరోపణలపై కేసీఆర్ జవాబు చెప్పాలి: మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణలో ప్రతిపక్షమే లేదని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు.
By Knakam Karthik Published on 8 Dec 2025 3:19 PM IST
వందేమాతరంపై చర్చ.. ప్రధాని మోదీని అడ్డుకున్న ఎంపీ.. కారణం..?
లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగంతో వందేమాతరంపై చర్చ మొదలైంది.
By Medi Samrat Published on 8 Dec 2025 2:31 PM IST
ఇండిగోపై కఠిన చర్యలు తప్పవు..పార్లమెంట్లో కేంద్ర మంత్రి ప్రకటన
ఇండిగోపై కఠిన చర్యలు తప్పవని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ప్రకటించారు.
By Knakam Karthik Published on 8 Dec 2025 2:12 PM IST
మావోయిస్టు పార్టీకి మరో షాక్..రూ.కోటి రివార్డున్న నేత సహా 11 మంది లొంగుబాటు
మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 8 Dec 2025 1:56 PM IST
Video: బిగ్‌బాస్ వేదికపై కన్నీరు పెట్టుకున్న సల్మాన్ ఖాన్..కారణం ఇదే!
హిందీ ‘బిగ్‌బాస్ 19’ ఫైనల్ వేదికపై వ్యాఖ్యాత సల్మాన్ ఖాన్ కన్నీరు పెట్టుకున్నారు
By Knakam Karthik Published on 8 Dec 2025 1:41 PM IST
10 ఏళ్ల బాలికపై అత్యాచారం.. కాసేపటికే నిందితుడు ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సంఘటన జరిగిన కొద్దిసేపటికే...
By అంజి Published on 8 Dec 2025 1:30 PM IST
ఎయిర్‌పోర్ట్‌లో AMSS సిస్టమ్ వైఫల్యం, కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యంపై సభలో చర్చ
రాజ్యసభలో శుక్రవారం విమానయాన రంగంలోని అవ్యవస్థపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
By Knakam Karthik Published on 8 Dec 2025 1:29 PM IST
అది గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్..మళ్లీ అదే జరగబోతుంది: హరీశ్‌రావు
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. అది గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్స్ సమ్మిట్ అంటూ విమర్శించారు
By Knakam Karthik Published on 8 Dec 2025 12:48 PM IST
బోసుబాల్‌తో బోల్డన్ని ఉపయోగాలు
బాడీ ఫిట్నెస్ కోసం ఒక్కొక్కరు ఒక్కోరకమైన వ్యాయామం చేస్తుంటారు. అయితే వీటన్నింటి వల్ల కలిగే ప్రయోజనాల్ని ఒక్క 'బోసు బాల్ వ్యాయామం'తో సొంతం...
By అంజి Published on 8 Dec 2025 12:30 PM IST
లైంగిక దాడి కేసులో నటుడికి బిగ్ రిలీఫ్..నిర్దోషిగా తేల్చిన కోర్టు
మలయాళ ఇండస్ట్రీలో 2017లో నటిపై జరిగిన దాడి కేసులో మలయాళ నటుడు దిలీప్‌ను కేరళ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
By Knakam Karthik Published on 8 Dec 2025 12:28 PM IST














