తాజా వార్తలు - Page 3
ఓటీటీలోకి వచ్చేస్తున్న రాబిన్ హుడ్
నితిన్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్ మార్చి చివరిలో థియేటర్లలో విడుదలైంది.
By Medi Samrat Published on 19 April 2025 8:35 PM IST
Telangana : టోల్ బూత్‌లోకి దూసుకెళ్లిన లారీ
శనివారం హైదరాబాద్-వరంగల్ హైవేలోని రఘునాథపల్లి సమీపంలోని కోమల్ల వద్ద వేగంగా వస్తున్న లారీ టోల్ బూత్‌లోకి దూసుకెళ్లింది,
By Medi Samrat Published on 19 April 2025 8:30 PM IST
జైళ్లలో ఖైదీల కోసం ప్రత్యేక 'సెక్స్ రూమ్స్’.. రెండు గంటల పాటు..
ఇటలీలోని జైళ్లలో కొత్త ప్రయోగం జరిగింది. ఇక్కడ జైలులో శృంగారం కోసం గదిని ఏర్పాటు చేశారు.
By Medi Samrat Published on 19 April 2025 8:08 PM IST
ప్రియాంకను మార్చడానికి ఎంతగానో ప్రయత్నించా.. ఎలాంటి మార్పు రాకపోవడంతో..
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన 34 ఏళ్ల వ్యక్తి విషం తాగాడు.
By Medi Samrat Published on 19 April 2025 7:54 PM IST
భారత్‌లో పర్యటించనున్న టెస్లా అధినేత మస్క్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టెలిఫోన్ సంభాషణ నిర్వహించిన ఒక రోజు తర్వాత.. టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ ఈ ఏడాది చివర్లో భారతదేశానికి...
By Medi Samrat Published on 19 April 2025 6:51 PM IST
బ్రాహ్మణులపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు.. దర్శకుడిపై కేసు
బ్రాహ్మణులపై అవమానకరమైన, అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ప్రఖ్యాత చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్ పై ఫిర్యాదు చేశారు.
By Medi Samrat Published on 19 April 2025 6:43 PM IST
మద్యం మత్తులో ఆరు వాహనాలను ఢీకొట్టిన నటుడి డ్రైవర్.. నలుగురికి గాయాలు
జాతీయ అవార్డు గ్రహీత, నటుడు బాబీ సింహా కారు ప్రమాదానికి గురైంది.
By Medi Samrat Published on 19 April 2025 5:43 PM IST
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
By Medi Samrat Published on 19 April 2025 4:54 PM IST
మొన్న మూడో అంతస్తు నుంచి దూకిన నటుడు అరెస్టు
మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి నాలుగు గంటల పాటు విచారణ చేసిన తర్వాత మలయాళ నటుడు షైన్ టామ్ చాకోను శనివారం కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 19 April 2025 4:30 PM IST
టీడీపీ ఎమ్మెల్యేకు హైడ్రా షాక్
టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు హైడ్రా షాక్ ఇచ్చింది.
By Medi Samrat Published on 19 April 2025 3:45 PM IST
Video : జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం
జమ్మూకశ్మీర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. భూకంప సమయంలో పూంచ్ లో నివసిస్తున్న ప్రజల ఇళ్లల్లో ఉన్న వస్తువులు అదరడంతో భయాందోళనలకు గురయ్యారు.
By Medi Samrat Published on 19 April 2025 3:10 PM IST
కేటీఆర్ బీజేపీకి కట్టు బానిసలా పని చేస్తున్నారు.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటరిచ్చారు.
By Medi Samrat Published on 19 April 2025 2:30 PM IST