తాజా వార్తలు - Page 4
భార్యను తాళ్లతో కట్టి చిత్రహింసలు పెట్టిన భర్త సహా ముగ్గురు అరెస్ట్
భార్యను తాళ్లతో కట్టి రాత్రి 9 నుంచి వేకువజామున 5 గంటల వరకూ చిత్రహింసలు పెట్టిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 12:00 PM IST
14 ఏళ్ల బాలికపై ఆరుగురు గ్యాంగ్రేప్.. మత్తుమందు ఇచ్చి..
బీహార్లోని ఖగారియాలో 14 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేశారు.
By అంజి Published on 17 Sept 2025 11:32 AM IST
బ్రహ్మోత్సవాలకు రండి..సీఎం చంద్రబాబును ఆహ్వానించిన టీటీడీ ఛైర్మన్
శ్రీవారి ఆలయంలో జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుని ఆహ్వానించారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 11:27 AM IST
డ్రగ్స్ను గేట్ వే ఆఫ్ హైదరాబాద్గా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
గోదావరి కృష్ణా నది జిల్లాల్లో ఎవరు ఎన్ని అవాకులు, చెవాకులు పేలినా పట్టించుకోము..అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
By Knakam Karthik Published on 17 Sept 2025 11:16 AM IST
తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ: కేటీఆర్
తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డ..అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు
By Knakam Karthik Published on 17 Sept 2025 10:57 AM IST
పెట్రోలియం జెల్లీతో ఎన్నో లాభాలు
పెట్రోలియం జెల్లీ సాధారణంగా శీతాకాలంలో కాళ్లు, చేతులు పగలకుండా రాసుకుంటారు. కానీ దీంతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
By అంజి Published on 17 Sept 2025 10:54 AM IST
ఆ రాష్ట్రాల్లో ప్రకృతి విలయానికి 18 మంది బలి, 1500 ఇళ్లు నేలమట్టం
హిమాలయ రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో ప్రకృతి విలయానికి జనజీవనం అస్థవ్యస్థమైంది.
By Knakam Karthik Published on 17 Sept 2025 10:46 AM IST
మద్దతు ఇచ్చినందుకు థ్యాంక్యూ మై ఫ్రెండ్..మోదీకి ట్రంప్ బర్త్డే విషెస్
ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుభాకాంక్షలు తెలిపారు
By Knakam Karthik Published on 17 Sept 2025 10:28 AM IST
ఐటీఆర్ ఫైలింగ్ గడువును మరింత పొడిగిస్తారా?
ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ నిరంతర సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నందున, చాలా మంది పన్ను చెల్లింపుదారులు ...
By అంజి Published on 17 Sept 2025 9:40 AM IST
ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే వరకు టీడీపీ పోరాడుతుంది: సీఎం చంద్రబాబు
టీడీపీని స్థాపించిన ఎన్టీ రామారావుకు భారతరత్న (మరణానంతరం) ఇచ్చే వరకు తమ పార్టీ పోరాడుతుందని..
By అంజి Published on 17 Sept 2025 9:28 AM IST
తెలంగాణలో కోటి దాటిన రేషన్ కార్డుల సంఖ్య
తెలంగాణలో రేషన్ (ఆహార భద్రత) కార్డుల సంఖ్య ఒక కోటి దాటింది. ఈ నెలలో రేషన్ కార్డుల సంఖ్య 1.01 కోట్లకు చేరుకుంది.
By అంజి Published on 17 Sept 2025 9:10 AM IST
విజయనగరం ఉగ్ర కుట్ర కేసు.. 8 రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు
విజయనగరం ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఎనిమిది రాష్ట్రాల్లోని 16 ప్రదేశాలపై దాడులు నిర్వహించింది.
By అంజి Published on 17 Sept 2025 8:37 AM IST