తాజా వార్తలు - Page 5
స్పై కెమెరాల వేటలో హైదరాబాద్ పోలీసుల సరికొత్త అస్త్రం..మహిళల భద్రతకు 'షీ నేత్ర'
మహిళల భద్రత మరియు వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు హైదరాబాద్ పోలీస్ విభాగం 'షీ నేత్ర' (She Nethra) పేరుతో సరికొత్త విభాగాన్ని ప్రారంభించింది
By Knakam Karthik Published on 10 April 2026 8:30 PM IST
తెలంగాణలో మావోయిస్టుల శకం ముగింపు..42 మంది కీలక నేతల లొంగుబాటు (video)
తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యానికి దాదాపు తెరపడింది
By Knakam Karthik Published on 10 April 2026 8:00 PM IST
SkywalkWork: భాగ్యనగర ప్రజలకు అలర్ట్..అక్కడ నేడు, రేపు అర్ధరాత్రి ట్రాఫిక్ మళ్లింపులు
హైదరాబాద్ మెహదీపట్నం రైతుబజార్, బస్టాప్ ప్రాంతంలో స్కైవాక్ నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు మళ్లింపులు ప్రకటించారు.
By Knakam Karthik Published on 10 April 2026 7:37 PM IST
హన్మకొండలో ఏడుగురు కేఎంసీ మెడికోలపై ర్యాగింగ్ కేసు నమోదు
హన్మకొండలోని కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) గౌతమ మెన్స్ హాస్టల్‌లో జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసిన ఏడుగురు సీనియర్ మెడికోలపై మట్వాడా పోలీసులు కేసు...
By Knakam Karthik Published on 10 April 2026 7:00 PM IST
సమాచార లీకులపై మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం సుమారు మూడు గంటల పాటు కొనసాగి పలు కీలక నిర్ణయాలతో ముగిసింది.
By Knakam Karthik Published on 10 April 2026 6:30 PM IST
పడవ బోల్తా.. తొమ్మది మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లా బృందావన్ వద్ద యమునా నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 10 April 2026 6:00 PM IST
కడప జిల్లాలో యువతి దారుణ హత్య
కడప జిల్లాలోని ఖాజీపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
By Medi Samrat Published on 10 April 2026 5:51 PM IST
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే..!
సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ మరియు మౌలిక సదుపాయాల కల్పనపై విప్లవాత్మక...
By Knakam Karthik Published on 10 April 2026 5:48 PM IST
మైనర్‌గా తేలిన కుంభమేళా ఫేమ్ మోనాలిసా.. భర్తపై పోక్సో కేసు నమోదు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళా సమయంలో రుద్రాక్ష మాలలు విక్రయిస్తూ మొదటిసారిగా మోనాలిసా వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 10 April 2026 5:41 PM IST
నమాజ్ సమయంలో దాడులు చేయలేదు..!
'ఆపరేషన్ సింధూర్' దాడుల సమయాన్ని ఎలా ఎంచుకున్నారో వివరించారు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. భారతదేశం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' దాడులు కేవలం...
By Medi Samrat Published on 10 April 2026 5:28 PM IST
వ్యూస్ కోసం విలువలనే విస్మరిస్తారా? సోషల్ మీడియా అశ్లీలతపై సజ్జనార్ వార్నింగ్!
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం పాకులాడుతూ విలువలను విస్మరిస్తున్న వారిపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
By Knakam Karthik Published on 10 April 2026 5:21 PM IST
విద్యార్థులకు అలర్ట్..ఎల్లుండే తెలంగాణ ఇంటర్ ఫలితాలు!
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది.
By Knakam Karthik Published on 10 April 2026 5:05 PM IST














