ఏప్రిల్ నుంచే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు..మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇండ్లు పేదవారి ఆత్మగౌరవానికి నిదర్శనమని, కులమతాలకు మరియు రాజకీయాలకు అతీతంగా వీటి కేటాయింపు జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనమండలిలో స్పష్టం చేశారు
By Knakam KarthikPublished on : 18 March 2026 5:30 PM IST
Next Story
