చనిపోయిందని దహన సంస్కరాలకు ఏర్పాట్లు.. చివరి క్షణంలో మేల్కొనడంతో అందరూ షాక్‌

ఒడిశాలోని పూరీలో సోమవారం దహన సంస్కారాలకు కొద్ది క్షణాల ముందు చనిపోయినట్లు భావించిన 86 ఏళ్ల వృద్ధురాలు సజీవంగా కనిపించింది.

Woman died, cremation, Odisha, puri, APnews
Share it