You Searched For "Indiramma houses"
Telangana: కొత్త పథకాల అమలుపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం...
By అంజి Published on 20 Jan 2025 6:49 AM IST
తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త.. మరో నాలుగు పథకాల అమలు
కాంగ్రెస్ హయంలో సంక్షేమం అనేది నిరంతర ప్రక్రియ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
By అంజి Published on 13 Jan 2025 6:46 AM IST
Telangana: కొత్త ఇల్లు కట్టుకునేవారికి శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 4 విడతల్లో రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్...
By అంజి Published on 26 Dec 2024 8:51 AM IST
Telangana: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్
రాష్ట్రంలో ఇప్పటి వరకు 32 లక్షల మంది యాప్ ద్వారా ఇందిరమ్మ ఇండ్ల కోసం రిజిస్టర్ చేసుకోవడం జరిగిందని రాష్ట్ర రెవెన్యూ, గృహానిర్మాణ, సమాచార శాఖ మంత్రి...
By అంజి Published on 25 Dec 2024 7:02 AM IST
వాళ్ళకే మొదట ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన గృహ నిర్మాణ పథకం ‘ఇందిరమ్మ ఇల్లు’ కేటాయింపులో వ్యవసాయ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, వికలాంగులు, వ్యవసాయ భూములు...
By Kalasani Durgapraveen Published on 30 Nov 2024 7:00 AM IST
ఆ 863 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించిన ప్రభుత్వం
వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్కు కోసం భూములు ఇచ్చిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
By Medi Samrat Published on 16 Nov 2024 3:30 PM IST
Telangana: గుడ్‌న్యూస్.. మొదట స్థలాలు ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
స్థలం ఉండి ఇళ్లులు లేని పేదలకు మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 3 Nov 2024 6:41 AM IST
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ : మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక యాప్ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి...
By Medi Samrat Published on 26 Oct 2024 5:07 PM IST
సీఎం రేవంత్ గుడ్‌న్యూస్.. అర్హులు అందరికీ ఇందిరమ్మ ఇళ్లు
దసరా పండుగ నాటికి రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు.
By అంజి Published on 26 Sept 2024 6:17 AM IST
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై.. తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ధరణి సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్లో ప్రజావాణికి ప్రజలు రావాల్సిన అవసరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
By అంజి Published on 20 Dec 2023 6:33 AM IST