You Searched For "Telangana"
కేసీఆర్కు సిట్ నోటీసులు.. కవిత సీరియస్..!
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై కేసీఆర్ కూతురు, జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 29 Jan 2026 5:45 PM IST
Phone Tapping Case: కేసీఆర్ కు సిట్ నోటీసులు?
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు నోటీసులు జారీ చేయనున్నారు.
By అంజి Published on 29 Jan 2026 12:59 PM IST
Nalgonda: అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్లో 26 మంది ప్రయాణికులు
హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్న తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బస్సు జనవరి 29, గురువారం నల్గొండ జిల్లాలో ప్రమాదానికి గురైంది.
By అంజి Published on 29 Jan 2026 12:22 PM IST
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు..మొదటి రోజు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అంటే?
తెలంగాణలో వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు మొదటి రోజు బుధవారం మొత్తం 902 నామినేషన్లు దాఖలయ్యాయి.
By Knakam Karthik Published on 29 Jan 2026 11:30 AM IST
మేడారంలో నేడు కీలక ఘట్టం ఆవిష్కృతం..గద్దెపైకి సమ్మక్క
తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరలో నేడు ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది.
By Knakam Karthik Published on 29 Jan 2026 6:32 AM IST
వికారాబాద్లో దారుణం..తల్లిదండ్రులకు మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి హత్య..కారణమిదే!
కులాంతర ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారనే కోపంతో ఓ కూతురు అమానుషానికి పాల్పడింది.
By Knakam Karthik Published on 28 Jan 2026 4:20 PM IST
అమెరికాలో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండెపోటుతో మృతి
అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న తెలంగాణ వాసి గుండెపోటుతో మరణించాడు
By Knakam Karthik Published on 28 Jan 2026 3:07 PM IST
Telangana: పత్తిపాక గ్రామంలో మరో 200 వీధి కుక్కలు చంపేశారు!
తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో దాదాపు 200 కుక్కలు చంపబడ్డాయని, 2025 డిసెంబర్ నుండి రాష్ట్రంలో ఈ సంఖ్య 1,100కి చేరుకుందని జంతు హక్కుల కార్యకర్తలు...
By అంజి Published on 28 Jan 2026 8:53 AM IST
సంతోష్ రావును ఐదు గంటలపాటు విచారించిన సిట్
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును సిట్ అధికారులు విచారించారు.
By Medi Samrat Published on 28 Jan 2026 7:29 AM IST
మున్సిపల్ ఎన్నికలు.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 30 వరకు కొనసాగనుంది. నామినేషన్కు కావాల్సినవి: నామినేషన్ ఫామ్...
By అంజి Published on 28 Jan 2026 6:39 AM IST
తెలంగాణలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు..13న కౌంటింగ్
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
By Knakam Karthik Published on 27 Jan 2026 4:06 PM IST
అమ్రాబాద్ టు దత్తాయిపల్లి అడవులు..ఆడ తోడు కోసం పులి సంచారం
యాదగిరిగుట్ట సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది
By Knakam Karthik Published on 27 Jan 2026 3:59 PM IST











