You Searched For "Telangana"
వరంగల్‌లో విషాదం..రోడ్డు ప్రమాదంలో 9 నెలల గర్భిణీ డాక్టర్ మృతి
వరంగల్ జిల్లా హంటర్ రోడ్డులో సోమవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 నెలల గర్భిణీ అయిన డాక్టర్ మృతి చెందారు.
By Knakam Karthik Published on 27 Jan 2026 2:24 PM IST
Telangana: కాసేపట్లో విడుదలకానున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (TSEC) రాబోయే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను జనవరి 27 మంగళవారం ప్రకటించనుంది.
By అంజి Published on 27 Jan 2026 2:18 PM IST
సంతోష్‌రావు టార్గెట్‌గా మరోసారి కవిత సంచలన కామెంట్స్..!
బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్‌రావు టార్గెట్‌గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 27 Jan 2026 12:54 PM IST
నేడు కలెక్టర్లతో రాణి కుమిదిని వీడియోకాన్ఫరెన్స్..ఏ క్షణంలోనైనా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది.
By Knakam Karthik Published on 27 Jan 2026 10:32 AM IST
ఫోన్ ట్యాపింగ్ కేసు..నేడు గవర్నర్‌ను కలవనున్న బీఆర్ఎస్
టెలిఫోన్ టాపింగ్ కేసు పేరుతో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కి సిట్ (SIT) నోటీసులు జారీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు.
By Knakam Karthik Published on 27 Jan 2026 10:20 AM IST
బీఆర్‌ఎస్ గూటికి ఆరూరి రమేష్
మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ సోమవారం, జనవరి 26న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)లో...
By అంజి Published on 27 Jan 2026 9:41 AM IST
మేడారం మహా జాతర.. స్కూళ్లకు సెలవు ఇవ్వాలని డిమాండ్
ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
By అంజి Published on 27 Jan 2026 8:00 AM IST
ఇళ్లు లేని పేదలకు గుడ్‌న్యూస్..!
పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదవారికి ఇల్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
By Medi Samrat Published on 26 Jan 2026 7:40 PM IST
కేటీఆర్ క్షమాపణలు చెప్పాలి..
కేటీఆర్ నాటకాలు వేయడమే కాదు.. వేయిస్తున్నాడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు.
By Medi Samrat Published on 26 Jan 2026 3:56 PM IST
'అధికారులపై దాడి చేస్తే కఠిన చర్యలు'.. వారికి మంత్రి జూపల్లి స్ట్రాంగ్ వార్నింగ్
తెలంగాణ ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం, జనవరి 25న ఎక్సైజ్ అధికారులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
By అంజి Published on 26 Jan 2026 12:06 PM IST
రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వ పాలన: సీఎం రేవంత్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు
By Knakam Karthik Published on 26 Jan 2026 9:38 AM IST
ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు..షెడ్యూల్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 26 Jan 2026 8:22 AM IST











