You Searched For "Telangana"
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..ఎలక్ట్రిక్ వాహనం కొంటే డిస్కౌంట్
తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది
By Knakam Karthik Published on 7 Jan 2026 12:49 PM IST
కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ పదవి రాజీనామాకు ఆమోదం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సభ్యత్వానికి చేసిన రాజీనామాను తెలంగాణ శాసనమండలి చైర్మన్...
By అంజి Published on 7 Jan 2026 7:00 AM IST
సింగరేణి హాస్పిటల్స్‌లో ఖాళీల భర్తీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు
By Knakam Karthik Published on 6 Jan 2026 4:21 PM IST
పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త
తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు
By Knakam Karthik Published on 6 Jan 2026 12:45 PM IST
ఈ నెల 19న దావోస్ వెళ్తున్నాం, భారీగా పెట్టుబడులు తెస్తాం: శ్రీధర్‌బాబు
ఈ నెల 19వ తేదీన మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ సహా ఉన్నతాధికారుల బృందం దావోస్‌కు వెళ్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు
By Knakam Karthik Published on 6 Jan 2026 12:19 PM IST
తెలంగాణలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పొడిగింపు
పాఠశాల విద్యా శాఖ సోమవారం జనవరి 5న, హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులను పొడిగించింది.
By అంజి Published on 6 Jan 2026 12:00 PM IST
ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన కీలక నిందితుడి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న నవీన్ రావుపై జరిగిన సిట్ (SIT) విచారణ ముగిసింది
By Knakam Karthik Published on 5 Jan 2026 4:01 PM IST
PhoneTappingCase: మాజీ మంత్రి హరీశ్‌రావు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది
By Knakam Karthik Published on 5 Jan 2026 2:40 PM IST
నాది ఆస్తుల పంచాయితీ కాదు ఆత్మగౌరవ పంచాయితీ: కవిత
సోమవారం ఎమ్మెల్సీ కవిత శాసనమండలిలో భావోద్వేగ ప్రసంగం చేశారు.
By Knakam Karthik Published on 5 Jan 2026 1:43 PM IST
పోలవరం–నల్లమల్ల సాగర్‌పై విచారణ సోమవారానికి వాయిదా
పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాల మళ్లింపు అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
By Knakam Karthik Published on 5 Jan 2026 1:02 PM IST
తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు
తెలంగాణలో జనసేన కమిటీలు రద్దు చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు
By Knakam Karthik Published on 5 Jan 2026 12:29 PM IST
సిద్దిపేట మెడికల్ కాలేజీలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని విద్యార్థిని ఆత్మహత్య
సిద్దిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
By Knakam Karthik Published on 5 Jan 2026 11:58 AM IST











