తెలంగాణ - Page 2
ఎస్ఎల్బీసీ సొరంగం దుర్ఘటన.. నిందలు వేసుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్
శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ (SLBC) సొరంగం కూలిపోవడం, చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడానికి వారం రోజులకు పైగా జరిగిన ఆపరేషన్ తెలంగాణలో రాజకీయాలను...
By అంజి Published on 2 March 2025 12:50 PM IST
Telangana: రెచ్చిపోయిన దొంగలు.. 4 నిమిషాల్లో రూ.30 లక్షలు చోరీ
రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో దొంగలు రెచ్చిపోయారు. ఎస్బీఐ ఎటీఎంలో చొరబడి నాలుగు నిమిషాల్లో రూ.30 లక్షలు కాజేశారు.
By అంజి Published on 2 March 2025 11:30 AM IST
SLBC Tunnel: ఇవాళ సాయంత్రం టన్నెల్ వద్దకు సీఎం రేవంత్
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఘటనా స్థలానికి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి.
By అంజి Published on 2 March 2025 10:00 AM IST
Telangana: రోడ్ రోలర్ని దొంగిలించి.. రూ.2.19 లక్షలకు స్క్రాప్ షాప్‌కు అమ్మేశారు
మహబూబాబాద్‌లో దొంగలు ఒక రోడ్ రోలర్‌ను దొంగిలించి, దానిని స్క్రాప్ డీలర్‌కు రూ.2.19 లక్షలకు విక్రయించారు.
By అంజి Published on 2 March 2025 8:44 AM IST
ప్రతి నియోజకవర్గంలో ఒక ATC: సీఎం రేవంత్
రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్స్ ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
By అంజి Published on 2 March 2025 7:11 AM IST
Telangana: మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ నెల 8న కొత్త పథకాలు ప్రారంభం
ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ...
By అంజి Published on 2 March 2025 6:41 AM IST
Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు మార్గదర్శకాలు ఇవే!
అనధికార లే ఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్)ను అమలు చేస్తెన్న విషయం తెలిసిందే.
By అంజి Published on 1 March 2025 5:34 PM IST
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్.. బ్రోచర్, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన సీఎం రేవంత్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి వెబ్సైట్ https://yipschool.in ను ముఖ్యమంత్రి రేవంత్...
By అంజి Published on 1 March 2025 3:28 PM IST
వరంగల్ ఎయిర్‌పోర్టు క్రెడిట్.. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
వరంగల్ మహా నగరంలో ఏర్పాటు కానున్న మామునూరు ఎయిర్ పోర్ట్ క్రెడిట్‌పై వివాదం తలెత్తింది. తమదే ఈ క్రెడిట్ అంటూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి...
By అంజి Published on 1 March 2025 2:19 PM IST
SLBC Tunnel: చివరి దశలో సహాయక చర్యలు.. 'మృతదేహాలు లభ్యం' వార్తలను తోసిపుచ్చిన ప్రభుత్వం
తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో పాక్షికంగా కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించే ఆపరేషన్ శనివారం చివరి దశకు చేరుకుంది.
By అంజి Published on 1 March 2025 1:43 PM IST
కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెన్షన్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు భారీ షాక్ తగిలింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చర్యలు తీసుకుంది.
By Knakam Karthik Published on 1 March 2025 12:49 PM IST
మంటగలసిన మానవత్వం.. అమ్మను రోడ్డు మీద వదిలేసిన కొడుకు
కన్నతల్లిని కంటికి రెప్పోలే కాపాడుకోవాల్సిన కొడుకే.. ఆమెను నడి రోడ్డు మీద వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటన వనస్థలిపురం మన్సురాబాద్‌లో జరిగింది.
By అంజి Published on 1 March 2025 12:40 PM IST