వీరయ్య చౌదరి కుటుంబానికి మంత్రి లోకేశ్ పరామర్శ
ఒంగోలులో దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు.
By Knakam Karthik Published on 15 May 2025 8:00 AM
నష్టం పూడ్చే చర్యలు లేకపోతే జైలుకే..కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని భూముల వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది.
By Knakam Karthik Published on 15 May 2025 7:30 AM
రాష్ట్రంలో చేనేత కార్మికులకు శుభవార్త..త్వరలోనే ఆరోగ్య బీమా అమలు
ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 15 May 2025 6:45 AM
భారత వ్యోమగామి శుభాన్షు శోక్లా అంతరిక్ష యాత్ర వాయిదా.. కారణమేంటంటే?
భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) కు చేయాల్సిన ప్రయోగం వాయిదా పడిందని ఆక్సియం స్పేస్ ధృవీకరించింది
By Knakam Karthik Published on 15 May 2025 5:25 AM
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న 10 మంది
హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 15 May 2025 4:58 AM
మణిపూర్లో ఎదురుకాల్పులు..10 మంది మిలిటెంట్లు హతం
ఇండియా-మయన్మార్ సరిహద్దు సమీపంలో బుధవారం రాత్రి భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో కనీసం 10 మంది ఉగ్రవాదులు మృతి చెందారని ఆర్మీ తూర్పు కమాండ్...
By Knakam Karthik Published on 15 May 2025 4:45 AM
రాష్ట్రంలో కొత్త బార్లకు నోటిఫికేషన్..జూన్ 6 వరకు గడువు
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్త బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
By Knakam Karthik Published on 15 May 2025 4:07 AM
రాష్ట్రంలో డబుల్ డెక్కర్ బస్సులో మంటలు..ఐదుగురు సజీవదహనం
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం అయ్యారు.
By Knakam Karthik Published on 15 May 2025 3:39 AM
జమ్మూకాశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్..ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
By Knakam Karthik Published on 15 May 2025 2:57 AM
Video: పాక్ ఆర్మీ కాన్వాయ్పై బలూచిస్తాన్ దాడి..14 మంది మృతి
పాకిస్థాన్ ఆర్మీ వాహనాలపై బలూచిస్థాన్ లిబరేషన్ కాల్పులు జరిపింది.
By Knakam Karthik Published on 15 May 2025 2:04 AM
సరస్వతి పుష్కరాలు ప్రారంభం..12 రోజుల పాటు కొనసాగనున్న మహాక్రతువు
కాళేశ్వర క్షేత్రం త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి
By Knakam Karthik Published on 15 May 2025 1:49 AM
దీపం పథకంపై గుడ్న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్
దీపం పథకం నగదు చెల్లింపులు ముందుగానే జరిపేందుకు నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 15 May 2025 1:28 AM