మహిళలకు శుభవార్త.. వడ్డీ లేని రుణాలు నేడే పంపిణీ
తెలంగాణలో 3.50 లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ పంపిణీ చేయనుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 8:25 AM IST
Hyderabad : శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం.. పేలుళ్ల శబ్దాలకు పరుగులు పెట్టిన జనం
హైదరాబాద్ సిటీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది
By Knakam Karthik Published on 25 Nov 2025 8:19 AM IST
ఏపీలో 2 కొత్త జిల్లాలు, 4 రెవెన్యూ డివిజన్లు.. నేడు గెజిట్ రిలీజ్?
ఆంధ్రప్రదేశ్లో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.
By Knakam Karthik Published on 25 Nov 2025 7:48 AM IST
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. 18 ఏరియాల్లో రేపు మంచినీటి సరఫరా బంద్
హైదరాబాద్లో పలుచోట్ల మంచినీటి సరఫరాలో పాక్షిక అంతరాయం ఏర్పడనుంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 7:27 AM IST
స్థానిక ఎన్నికల తేదీలపై నిర్ణయం..ఇవాళ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై చర్చ
స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై నేడు జరిగే మంత్రి వర్గం సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
By Knakam Karthik Published on 25 Nov 2025 7:12 AM IST
దినఫలాలు : నేడు ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభాలు
ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది.
By జ్యోత్స్న Published on 25 Nov 2025 6:44 AM IST
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం..రూ.2.50 కోట్లు వసూలు
డబుల్ బెడ్ రూం ఇప్పిస్తానని ఓ వ్యక్తి పేద ప్రజలను నమ్మించి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
By Knakam Karthik Published on 24 Nov 2025 1:30 PM IST
కూంబింగ్ నిలిపివేయండి, ఆయుధాలు వదిలేస్తాం..మావోయిస్టుల సంచలన ప్రకటన
ఆయుధాల విరమణపై మావోయిస్టులు సంచలన ప్రకటన చేశారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 12:22 PM IST
మరోసారి ఆత్మాహుతి దాడి, ముగ్గురు కమాండోలు మృతి
పారామిలిటరీ దళ ప్రధాన కార్యాలయంలో జరిగిన జంట ఆత్మాహుతి బాంబు దాడుల్లో ముగ్గురు పాకిస్తాన్ కమాండోలు మృతి చెందారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 12:05 PM IST
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం
జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు.
By Knakam Karthik Published on 24 Nov 2025 11:20 AM IST
Video: ఢిల్లీ కాలుష్య నిరసన కార్యక్రమంలో హిడ్మా పోస్టర్లు ప్రదర్శన
హిడ్మా పోస్టర్లను ప్రదర్శనకారులు ప్రదర్శించడంతో, ఢిల్లీలోని విషపూరిత వాయు సంక్షోభంపై ఇండియా గేట్ వద్ద జరిగిన నిరసన వివాదం చెలరేగింది.
By Knakam Karthik Published on 24 Nov 2025 10:25 AM IST
రూ.7.1 కోట్ల దోపిడి కేసులో నిందితుల అరెస్ట్..హైదరాబాద్లో డ్రామాటిక్ ఆపరేషన్
బెంగుళూరు నగరాన్ని కుదిపేసిన ₹7.1 కోట్ల భారీ దోపిడి కేసులో కీలక మలుపు నమోదైంది
By Knakam Karthik Published on 24 Nov 2025 10:06 AM IST












