హైదరాబాద్ లేని లోటు పూడ్చుకోవాలి..ఆదాయార్జన సమీక్షలో సీఎం చంద్రబాబు
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచే 75 శాతం ఆదాయం వస్తుందని...మనకు అటువంటి అవకాశం లేనందున ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సీఎం చంద్రబాబు...
By Knakam Karthik Published on 13 May 2025 5:30 PM IST
తెలంగాణకు ఐఎండీ వార్నింగ్..రానున్న 4 రోజులు వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.
By Knakam Karthik Published on 13 May 2025 4:38 PM IST
జవాన్ విషయంలో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పిన జగన్
జవాన్ మురళీనాయక్ కుటుంబాన్ని వైసీపీ అధినేత వైఎస్.జగన్ పరామర్శించారు.
By Knakam Karthik Published on 13 May 2025 4:08 PM IST
సీఎం రేవంత్‌ను కలిసిన నూతన ఆర్టీఐ కమిషనర్లు
కొత్తగా నియమితులైన కమిషనర్లు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.
By Knakam Karthik Published on 13 May 2025 3:35 PM IST
జమ్ముకశ్మీర్‌లో 6 రోజుల తర్వాత విమాన సేవలు పునఃప్రారంభం
శ్రీనగర్ విమానాశ్రయంలో పౌర విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.
By Knakam Karthik Published on 13 May 2025 3:01 PM IST
అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..ఐఎండీ కీలక ప్రకటన
ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు చల్లని కబురు వచ్చేసింది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
By Knakam Karthik Published on 13 May 2025 2:40 PM IST
నిన్న రిటైర్‌మెంట్..నేడు ఆధ్యాత్మిక గురువు ఆశీస్సులు తీసుకున్న విరాట్ దంపతులు
క్రికెటర్ విరాట్ కోహ్లీ, తన భార్య అనుష్క శర్మతో కలిసి ఓ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించారు
By Knakam Karthik Published on 13 May 2025 2:15 PM IST
డిప్యూటీ సీఎంను కలిసిన నూతన ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ
నూతనంగా ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా నియమితులైన సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం...
By Knakam Karthik Published on 13 May 2025 1:43 PM IST
మాజీ ఎమ్మెల్యేకు నిరాశ.. రిమాండ్ మరోసారి పొడిగించిన కోర్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ ఎదురైంది.
By Knakam Karthik Published on 13 May 2025 1:21 PM IST
అలర్ట్: CBSE 12వ తరగతి ఫలితాలు-2025 విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.
By Knakam Karthik Published on 13 May 2025 12:23 PM IST
జమ్ముకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో ఇండియన్ ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
By Knakam Karthik Published on 13 May 2025 11:49 AM IST
లోగోను పునరుద్ధరించిన గూగుల్..పదేళ్ల తర్వాత సాలిడ్ లుక్
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ దాదాపు పదేళ్ల తర్వాత తన 'G' లోగోను పునరుద్ధరించింది.
By Knakam Karthik Published on 13 May 2025 11:33 AM IST