ప్రైవేట్ ఫంక్షన్లో జగన్, కేటీఆర్..సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
వైసీపీ అధినేత వైఎస్ జగన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సాయంత్రం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో పాల్గొన్నారు
By Knakam Karthik Published on 23 Nov 2025 10:13 AM IST
డ్రగ్స్, ఉగ్రవాద నిర్మూలనపై జీ20 సమ్మిట్లో ప్రధాని మోదీ కీలక సూచనలు
అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసి అభివృద్ధి కేంద్రిత దిశలో విపత్తు నిర్వహణను ముందుకు తీసుకెళ్లాలని ప్రధాని నరేంద్రమోదీ జి20 సమావేశంలో పిలుపునిచ్చారు
By Knakam Karthik Published on 23 Nov 2025 9:43 AM IST
దేశంలో మరోసారి పేలుడు పదార్థాల కలకలం
ఉత్తరాఖండ్ పోలీసులు అల్మోరాలోని ఒక ప్రభుత్వ పాఠశాల సమీపంలో 161 శక్తివంతమైన పేలుడు పదార్థమైన జెలటిన్ స్టిక్స్ను స్వాధీనం చేసుకున్నారు
By Knakam Karthik Published on 23 Nov 2025 9:12 AM IST
ఢిల్లీలో వరుసగా పదో రోజు క్షీణించిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా పదవ రోజు కూడా చాలా పేలవమైన గాలి నాణ్యత కొనసాగుతుండడంతో ఆదివారం ఢిల్లీలో విషపూరిత గాలి నుండి ఉపశమనం లభించలేదు.
By Knakam Karthik Published on 23 Nov 2025 8:56 AM IST
గుంతల రహితంగా రహదారులు ఉండాలి, అధికారులకు సీఎం డెడ్లైన్
రాష్ట్రంలో రహదారులన్నింటిని గుంతల రహితంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు
By Knakam Karthik Published on 23 Nov 2025 7:55 AM IST
హైదరాబాద్లో ఘోర విషాదం, ఒకే ఫ్యామిలీలో ముగ్గురు ఆత్మహత్య
హైదరాబాద్లోని అంబర్పేట్లో ఘోర విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik Published on 23 Nov 2025 7:41 AM IST
హిడ్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ నేడు భారత్ బంద్
మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా సహా పలువురు మావోయిస్టుల ఎన్కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు పార్టీ నేడు భారత్ బంద్కు పిలుపునిచ్చింది
By Knakam Karthik Published on 23 Nov 2025 7:30 AM IST
ఏపీకి మరో తుఫాన్ ముప్పు, రైతులకు వాతావరణశాఖ హెచ్చరికలు
ఉపరితల ఆవర్తన ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది
By Knakam Karthik Published on 23 Nov 2025 6:59 AM IST
వారఫలాలు: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మంచి మాటతీరుతో ఇంటబయట అందర్నీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
By జ్యోత్స్న Published on 23 Nov 2025 6:48 AM IST
Telangana: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జీవో రిలీజ్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 1:46 PM IST
నిజమైన పోలీసులు కూడా గుర్తుపట్టలేదు..నకిలీ ఖాకీ దుస్తులతో మహిళ విధులు
హైదరాబాద్ నగరంలో నకిలీ పోలీస్ కానిస్టేబుల్ కలకలం రేపింది.
By Knakam Karthik Published on 22 Nov 2025 1:34 PM IST
రాజీనామా తర్వాత జగదీప్ ధంకర్ తొలి ప్రసంగం..ఏమన్నారంటే?
మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు
By Knakam Karthik Published on 22 Nov 2025 12:25 PM IST












