వికారాబాద్ జిల్లాలో ట్రిపుల్ మర్డర్..కుమార్తె, భార్య, వదినను కొడవలితో నరికి, ఆపై వ్యక్తి సూసైడ్
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 2 Nov 2025 8:14 AM IST
క్రికెట్ ఫ్యాన్స్‌కు డబుల్ కిక్..నేడే మహిళల వరల్డ్‌కప్, మెన్స్ టీ20 మ్యాచ్
నేడు రెండు ఇండియా క్రికెట్ మ్యాచ్‌లు ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇవ్వనున్నాయి
By Knakam Karthik Published on 2 Nov 2025 7:57 AM IST
వార ఫలాలు: ఈ రాశివారు ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి
వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యసమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దత్తాత్రేయ స్వామి దర్శనం ఫలితాలను కలిగిస్తుంది.
By Knakam Karthik Published on 2 Nov 2025 7:42 AM IST
వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది
By Knakam Karthik Published on 2 Nov 2025 7:01 AM IST
ఏపీలో 21 మంది IPS అధికారుల బదిలీ
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 2 Nov 2025 6:46 AM IST
సతీమణితో కలిసి రేపు లండర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
వ్యక్తిగత పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి లండన్ కు బయల్దేరి వెళ్లనున్నారు.
By Knakam Karthik Published on 31 Oct 2025 8:00 PM IST
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణాశాఖ ఫోకస్..గ్యారేజీలకే పరిమితమైన 600 బస్సులు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది.
By Knakam Karthik Published on 31 Oct 2025 7:32 PM IST
ఏపీలో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో రేపు (శనివారం(01-11-2025) కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్...
By Knakam Karthik Published on 31 Oct 2025 7:18 PM IST
రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరణ
అమరావతి: ప్రైవేటు ఆస్పత్రుల అసోషియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి.
By Knakam Karthik Published on 31 Oct 2025 7:10 PM IST
పీఎం ఈ-డ్రైవ్ కింద హైదరాబాద్‌కు 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది
By Knakam Karthik Published on 31 Oct 2025 7:03 PM IST
మొంథా తుఫాన్‌తో పంట నష్టం..పురుగుమందు తాగి రైతు ఆత్మహత్య
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది
By Knakam Karthik Published on 31 Oct 2025 3:30 PM IST
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో 2 నెలల గడువు కోరిన స్పీకర్
తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కోసం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టును రెండు నెలల గడువు కోరారు
By Knakam Karthik Published on 31 Oct 2025 2:40 PM IST












