ఇంధన కొరతపై ప్రచారం..అలాంటిదేం లేదన్న IOC
దేశవ్యాప్తంగా ప్రజలు ఇంధనం కొనుగోలు విషయంలో భయాందోళనలకు గురికావద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కోరింది.
By Knakam Karthik Published on 9 May 2025 1:30 PM IST
పాకిస్థాన్ కాల్పుల్లో..తెలుగు జవాన్ వీర మరణం
ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా జమ్ముకశ్మీర్‌లో పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ వీర మరణం పొందారు.
By Knakam Karthik Published on 9 May 2025 12:56 PM IST
ఐపీఎల్ నిరవధిక వాయిదా..ప్రకటన రిలీజ్ చేసిన BCCI
పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది
By Knakam Karthik Published on 9 May 2025 12:38 PM IST
సాంబా సెక్టార్లో ఏడుగురు ఉగ్రవాదుల హతం
భారత్, పాక్ ఉద్రిక్తతల వేళ సరిహద్దుల్లో భారీ చొరబాటుయత్నాన్ని బీఎస్ఎఫ్ బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి
By Knakam Karthik Published on 9 May 2025 11:52 AM IST
అలర్ట్: దేశంలో CA పరీక్షలు పోస్ట్‌పోన్
దేశ వ్యాప్తంగా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) ఎగ్జామ్స్‌ను వాయిదా వేస్తున్నట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) ప్రకటించింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:52 AM IST
చండీగఢ్‌లో మోగిన సైరన్.. ప్రజలు బయటికి రావొద్దని హెచ్చరిక
చండీగఢ్‌లో వైమానికి దళం శుక్రవారం సైరన్లు మోగించి హెచ్చరిక జారీ చేసింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:41 AM IST
భారత్‌లో 8 వేల 'X' ఖాతాలు బ్లాక్.. కంపెనీ స్పందన ఇదే
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ 'X' కీలక నిర్ణయం తీసుకుంది
By Knakam Karthik Published on 9 May 2025 10:29 AM IST
పాక్‌కు ఎదురుదెబ్బ..కీలకమైన నిఘా విమానాన్ని కూల్చివేసిన భారత్
సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతోన్న పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Knakam Karthik Published on 9 May 2025 10:07 AM IST
3 గంటలు ముందుగానే రండి..ప్రయాణికులకు విమానయానసంస్థల సూచన
పాకిస్తాన్ దాడి కొనసాగుతున్న నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు కీలక ప్రకటన చేశాయి.
By Knakam Karthik Published on 9 May 2025 9:12 AM IST
కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ముమ్మరం చేసిన వేళ మావోయిస్టు పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 9 May 2025 8:57 AM IST
సరిహద్దుల్లో పాక్ దాడులు..షెల్స్ అటాక్‌లో ఓ భారత మహిళ మృతి
జమ్ముకశ్మీర్‌లో భారత పౌరులు టార్గెట్‌గా పాకిస్తాన్ దాడులకు పాల్పుడుతూనే ఉంది
By Knakam Karthik Published on 9 May 2025 8:20 AM IST
విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడికి భద్రత పెంచిన కేంద్రం
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది.
By Knakam Karthik Published on 9 May 2025 7:48 AM IST