లైఫ్ సెట్ అయింది అనుకునే లోపే.. హార్ట్ అటాక్!!
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన యువకుడు లండన్‌లో గుండెపోటుతో మరణించాడు.
By Knakam Karthik Published on 4 Oct 2025 5:37 PM IST
సింగపూర్‌లో సెక్స్ వర్కర్లను దోచుకున్న భారతీయులు.. ఎలాంటి శిక్ష విధించారంటే?
సింగపూర్‌లో సెలవులు గడుపుతున్న సమయంలో హోటల్ గదుల్లో ఇద్దరు సెక్స్ వర్కర్లను దోచుకుని దాడి చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతదేశానికి చెందిన ఇద్దరు...
By Knakam Karthik Published on 4 Oct 2025 5:33 PM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్
‘మిరాయ్’ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.
By Knakam Karthik Published on 4 Oct 2025 5:27 PM IST
హరీష్ రావు, కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు పట్టించుకోరు: ఆది శ్రీనివాస్
టిమ్స్ హాస్పిటల్ ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని హరీశ్ రావు కామెంట్స్‌పై ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 4:48 PM IST
Hyderabad: అల్వాల్‌లో అగ్నిప్రమాదం..తప్పిన ప్రాణనష్టం
అల్వాల్‌లోని లోతుకుంట ప్రాంతంలోని ఒక సైకిల్ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:55 PM IST
బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్..ఇక నుంచి ఒకే రోజులో చెక్కుల క్లియరెన్స్
అక్టోబర్ 4 నుండి డిపాజిట్ చేయబడిన చెక్కులు RBI మార్గదర్శకాల ప్రకారం అదే రోజున కొన్ని గంటల్లో క్లియర్ చేయబడతాయి.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:48 PM IST
ఆస్ట్రేలియా సిరీస్‌కు రోహిత్ స్థానంలో వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్
అక్టోబర్-నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేలు మరియు ఐదు టీ20లతో కూడిన ద్వైపాక్షిక సిరీస్ కోసం సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ భారత జట్లను ఎంపిక...
By Knakam Karthik Published on 4 Oct 2025 3:20 PM IST
విండీస్‌పై విక్టరీ.. రెండున్నర రోజుల్లోనే!!
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు విజయం సాధించింది.
By Knakam Karthik Published on 4 Oct 2025 3:07 PM IST
కేసీఆర్‌పై పగతోనే టిమ్స్‌ను సీఎం రేవంత్ పడావు పెట్టాడు: హరీశ్‌రావు
బస్తీ దవాఖానాలను సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీది..అని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.
By Knakam Karthik Published on 4 Oct 2025 2:49 PM IST
మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి భౌతికకాయానికి సీఎం రేవంత్ నివాళి
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు
By Knakam Karthik Published on 3 Oct 2025 5:53 PM IST
వందే భారత్ రైలు ఢీకొని ముగ్గురు యువకులు మృతి
బిహార్‌లోని పూర్నియా జిల్లా కస్బా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున విషాదం చోటు చేసుకుంది
By Knakam Karthik Published on 3 Oct 2025 4:43 PM IST
అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీల ఆసక్తి
అమరావతిలో రాబోయే ఐదేళ్లలో 6వేల నుంచి 10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి కనబరిచాయి
By Knakam Karthik Published on 3 Oct 2025 3:46 PM IST