టాప్ స్టోరీస్ - Page 2
Hyderabad: కోటిన్నర కట్నం.. నకిలీ ఐడీ కార్డు.. నిశ్చితార్థం తర్వాత దిమ్మతిరిగే ట్విస్ట్!
ఆహార సంస్థ (FCI)లో అధికారిని అని నమ్మించి ఒక మహిళను పెళ్లి పేరుతో ₹1.5 కోట్లకు పైగా మోసం చేసిన వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు.
By అంజి Published on 13 April 2026 12:00 PM IST
వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే.. 2027లో పాదయాత్ర చేస్తా: కేటీఆర్
మంచిర్యాల జిల్లా క్యాసంపల్లిలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, 2028 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని 2027లో...
By అంజి Published on 13 April 2026 11:18 AM IST
ట్రక్కును ఢీకొట్టిన పెళ్లి బృందం బస్సు.. ఆరుగురు దుర్మరణం.. మరో ఏడుగురికి సీరియస్
ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
By అంజి Published on 13 April 2026 10:11 AM IST
'నా కొడుకు అమాయకుడు'.. ఖాజీపేట హత్య కేసు నిందితుడి తల్లి
కడప జిల్లా ఖాజీపేటలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవుల వెంకటేష్ నిర్దోషి అని అతడి తల్లి అవుల సుజాత పేర్కొన్నారు.
By అంజి Published on 13 April 2026 9:28 AM IST
Telangana: రోడ్డు ప్రమాద మరణాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ కీలక నిర్ణయం
రోడ్డు ప్రమాదాల వల్ల ఏటా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, క్షతగాత్రులను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By అంజి Published on 13 April 2026 8:59 AM IST
Telangana: కరెంట్ షాక్తో అత్తను చంపేందుకు అల్లుడు యత్నం.. భార్యను కాపురానికి పంపట్లేదని..
భార్యను కాపురానికి పంపడం లేదనే కక్షతో ఓ అల్లుడు తన అత్తనే హతమార్చాలని చూసిన ఘటన కలకలం రేపింది.
By అంజి Published on 13 April 2026 8:46 AM IST
పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ల సరఫరాను పెంచిన కేంద్రం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడ్డాయి.
By అంజి Published on 13 April 2026 7:57 AM IST
దారుణం.. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం.. ఆపై గొంతు నులిమి చంపి..
బీహార్లోని జెహానాబాద్ జిల్లాలో ఐదేళ్ల బాలుడిని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి, గొంతు నులిమి చంపిన కేసులో...
By అంజి Published on 13 April 2026 7:39 AM IST
రేషన్ లబ్ధిదారులకు అలర్ట్.. ఈ నెల 30 వరకూ బియ్యం పంపిణీ
3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్లీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు రేషన్ షాపుల వద్ద బారులు...
By అంజి Published on 13 April 2026 7:28 AM IST
Telangana: త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ ఏటీఎంలు.. 130 రకాల పరీక్షలు!
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తెచ్చేందుకు వైద్యారోగ్య శాఖ సిద్ధమవుతోంది. కొన్ని నిమిషాల్లోనే 130 రకాల...
By అంజి Published on 13 April 2026 7:10 AM IST
పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు
పత్తి రైతులకు మద్దతు ధర విషయంలో భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో పత్తి ధరలు...
By అంజి Published on 13 April 2026 6:54 AM IST
ఇరాన్ ఓడరేవుల్లోకి వెళ్లే అన్ని దేశాల నౌకలపై అమెరికా దిగ్బంధనం
అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఏప్రిల్ 13, సోమవారం ఉదయం 10 గంటల (ET) నుండి ఇరాన్ ఓడరేవులపై పూర్తిస్థాయి సముద్ర దిగ్బంధనాన్ని విధిస్తున్నట్లు...
By అంజి Published on 13 April 2026 6:33 AM IST














