వరంగల్ - Page 3
Telangana Polls: ట్రాన్స్‌జెండర్‌కు టికెట్ కేటాయించిన బీఎస్పీ
బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన అభ్యర్థుల రెండో జాబితాలో 43 మంది పేర్లలో ఒక ట్రాన్స్‌జెండర్‌కి టికెట్ కేటాయించింది.
By అంజి Published on 31 Oct 2023 12:06 PM IST
దసరాకు పుట్టింటికి వెళ్తుండగా ప్రమాదం, తండ్రీకూతురు మృతి
పండగపూట వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 22 Oct 2023 1:42 PM IST
Warangal: కేఎంసీలో మళ్లీ ర్యాగింగ్.. జూనియర్ విద్యార్థిని చితకబాదిన సీనియర్లు
వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో కూడా ర్యాగింగ్ తీవ్ర కలకలం సృష్టించింది. ర్యాగింగ్ చేస్తూ జూనియర్ విద్యార్థిని సీనియర్లు చితకబాదారు.
By అంజి Published on 17 Sept 2023 1:30 PM IST
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి బైక్‌కు నిప్పు పెట్టిన వ్యక్తి
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఓ వ్యక్తి హంగామా చేశాడు. ఏకంగా తన బైక్‌కే నిప్పు పెట్టాడు.
By Srikanth Gundamalla Published on 4 Sept 2023 10:34 AM IST
Warangal: బార్‌లో తల్వార్‌తో మందుబాబు వీరంగం.. చంపేస్తానని బెదిరింపులు
వరంగల్‌లో ఓ మందుబాబు బార్‌లో రౌడీయిజం చూపించాడు. తల్వార్‌తో హల్‌చల్ చేశాడు. అఖిల బార్‌లో ముక్కెర మధు అనే మందుబాబు తల్వార్‌తో బెదిరింపులకు దిగాడు.
By అంజి Published on 27 Aug 2023 8:25 AM IST
బిడ్డకు పాలిచ్చిన కాసేపటికే బాలింత మృతి
వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో విషాదం చోటుచేసుకుంది.
By Srikanth Gundamalla Published on 19 Aug 2023 9:41 AM IST
Warangal: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోని.. ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.
By అంజి Published on 16 Aug 2023 8:39 AM IST
తెలంగాణలో అధికారంలోకి వస్తే ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతాం: కిషన్‌రెడ్డి
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లను పెంచే ప్రయత్నం చేస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.
By Srikanth Gundamalla Published on 30 July 2023 4:27 PM IST
వర్షాల బీభత్సం... నీటమునిగిన కాజీపేట రైల్వే స్టేషన్ (వీడియో)
కాజీపేట రైల్వే స్టేషన్ నీటమునిగింది. స్టేషన్ లో దాదాపు మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచి ఉన్నాయి.
By Srikanth Gundamalla Published on 27 July 2023 3:04 PM IST
మహిళలకు టమాట బుట్టలు పంచిన బీఆర్ఎస్ నేత
BRS leader Rajanala Srihari distributed tomato baskets to women. వరంగల్ బీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరి మరోసారి ఆ వార్తల్లో నిలిచాడు.
By Medi Samrat Published on 24 July 2023 7:03 PM IST
వరంగల్ రైల్వే స్టేషన్‌లో ప్రమాదం.. వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురికి గాయాలు
వరంగల్ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ కూలి ముగ్గురు రైలు ప్రయాణికులు గాయపడ్డారు.
By అంజి Published on 14 July 2023 1:30 PM IST
దేశ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానిది కీలక పాత్ర: ప్రధాని మోదీ
దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు ప్రధాని మోదీ.
By Srikanth Gundamalla Published on 8 July 2023 1:19 PM IST