Sangareddy : ముగ్గురు టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్
సంగారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెండ్ చేశారు
By Medi Samrat Published on 25 Jan 2025 4:53 PM IST
రోహిత్‌కు దక్కిన ఛాన్స్.. కోహ్లీకి అవకాశమే లేదు
2024 సంవత్సరానికి గానూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ T20I మెన్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్‌కి రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
By Medi Samrat Published on 25 Jan 2025 3:57 PM IST
భార్యకు ఫోన్లో తలాఖ్ చెప్పిన భర్త.. పోలీసులు ఏమి చేశారంటే.?
భార్యకు ఫోన్లో ట్రిపుల్ తలాక్ చెప్పినందుకు ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు తెలిపారు.
By Medi Samrat Published on 25 Jan 2025 3:50 PM IST
గులాబీ కళ్లజోడుతో చూడడం ఆపండి.. అన్ని కనిపిస్తాయి : కిషన్ రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ కౌంటర్
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం మాట్లాడుతూ.. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు.
By Medi Samrat Published on 25 Jan 2025 3:28 PM IST
బీఆర్ఎస్పై బ్యానర్లతో విరుచుకుపడ్డ కాంగ్రెస్
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో తెలంగాణలోని కాంగ్రెస్-ప్రభుత్వం 1.78 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను సాధించడంతో హైదరాబాద్‌లో...
By Medi Samrat Published on 25 Jan 2025 2:15 PM IST
Video : ఆర్సీబీ అభిమానులకు కోపం తెప్పించిన స్టార్ స్పిన్నర్.. రియాక్షన్ ఎలా ఉందంటే..?
ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి.
By Medi Samrat Published on 25 Jan 2025 10:02 AM IST
'నీ కూతుళ్ల గురించి పట్టించుకోని నువ్వు ఎలాంటి మనిషివి'.?.. ఆ తండ్రిపై 'సుప్రీం' సీరియస్
వరకట్న వేధింపుల కేసులో దోషిగా తేలిన జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన యోగేశ్వర్ సాహో అనే వ్యక్తి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు శుక్రవారం...
By Medi Samrat Published on 25 Jan 2025 9:28 AM IST
ఉత్తరకాశీలో వరుసగా రెండో రోజు భూప్రకంపలు.. భయాందోళనలో ప్రజలు
ఉత్తరకాశీలో మళ్లీ భూమి కంపించింది. శనివారం ఉదయం 5:48 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది.
By Medi Samrat Published on 25 Jan 2025 8:59 AM IST
25 మంది ఆంధ్రప్రదేశ్ సర్పంచులను సన్మానించనున్న కేంద్రం
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆదివారం న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్‌లను సన్మానించనుంది.
By Medi Samrat Published on 24 Jan 2025 9:38 PM IST
అసదుద్దీన్ ఒవైసీ సస్పెండ్
వక్ఫ్ సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)లోని విపక్ష సభ్యులందరినీ జనవరి 24, శుక్రవారం నాడు సస్పెండ్ చేశారు.
By Medi Samrat Published on 24 Jan 2025 9:24 PM IST
విజయ సాయి నిర్ణయంపై బండ్ల గణేష్ ప్రశ్నలు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజకీయాలకు దూరమవుతున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By Medi Samrat Published on 24 Jan 2025 9:00 PM IST
పాకిస్థాన్ జైలులో చనిపోయిన బాబు
భారతదేశానికి చెందిన బాబు అనే మత్స్యకారుడు కరాచీ జైలులో గురువారం మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
By Medi Samrat Published on 24 Jan 2025 8:40 PM IST