ఆ సినిమా కూడా భారత్‌లో విడుదలయ్యే అవకాశాలు లేనట్లే..!
ఇటీవలి పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్తానీ నటులు నటించిన బాలీవుడ్ చిత్రాల మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
By Medi Samrat Published on 11 Aug 2025 9:03 PM IST
Video : స్కూటీ మీద వెళుతున్న మహిళ.. ఒక్కసారిగా అడవి పందుల గ్యాంగ్ వచ్చి..
తిరువనంతపురంలోని పలోడ్ పెరింగల రోడ్డుపై ఒక మహిళ స్కూటర్‌ను అడవి పందుల గుంపు ఢీకొనడంతో ఆమె ఒక్కసారిగా కిందకు పడిపోయింది.
By Medi Samrat Published on 11 Aug 2025 8:33 PM IST
వాషింగ్టన్కు విమాన సర్వీసులు స్టాప్.. ఎయిర్ ఇండియా నిర్ణయం
ఎయిర్ ఇండియా సంస్థ అమెరికాకు సర్వీసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
By Medi Samrat Published on 11 Aug 2025 8:01 PM IST
ప్రియుడితో పారిపోయేందుకు అడ్డుగా ఉందని ఐదు నెలల కూతురిని చంపింది
త్రిపురలోని సెపాహిజల జిల్లాలో ఐదు నెలల కూతురును గొంతు నులిమి చంపిన కేసులో ఒక మహిళను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు
By Medi Samrat Published on 11 Aug 2025 7:31 PM IST
ఆ గ్రామానికి భారీగా బయటి వ్యక్తులు వచ్చారు : వైఎస్ అవినాష్ రెడ్డి
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ నేతలు కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వైఎస్సార్సీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు.
By Medi Samrat Published on 11 Aug 2025 7:11 PM IST
పృథ్వీ షా కెరీర్‌పై రోహిత్ శర్మ కోచ్ సంచలన ఆరోపణలు
రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ పృథ్వీ షా కెరీర్ పై సంచలన ఆరోపణలు చేశారు.
By Medi Samrat Published on 11 Aug 2025 7:00 PM IST
అలర్ట్.. ఆఫీసుల నుండి త్వరగా వెళ్లిపోండి..!
ఆగస్టు 17 వరకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
By Medi Samrat Published on 11 Aug 2025 6:32 PM IST
గొంతు కోస్తా.. కమల్ హాసన్‌కు బుల్లితెర నటుడు బెదిరింపులు.!
తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ తరచుగా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తుంటారు.
By Medi Samrat Published on 11 Aug 2025 4:30 PM IST
వీధికుక్కలను డాగ్ షెల్టర్లకు పంపండి.. అడ్డుకుంటే కేసు పెట్టండి..!
ఢిల్లీలో వీధికుక్కల బెడదతో దాదాపు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ప్రతిరోజు వీధికుక్కలు ఎవరినోఒకరిని కరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
By Medi Samrat Published on 11 Aug 2025 3:36 PM IST
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులపై ఈనెల 13న జీవోఎం భేటి
జిల్లా, మండల, గ్రామాల పేర్లు, సరిహద్దులు మార్పులు చేసేందుకు తగిన సూచనలు చేసేందుకై రాష్ర్ట ప్రభుత్వం
By Medi Samrat Published on 11 Aug 2025 3:01 PM IST
ప్రకంపనలు సృష్టిస్తున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోస్ట్
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో సొంత పార్టీ నేతలపై గరం అవుతున్నారు.
By Medi Samrat Published on 11 Aug 2025 2:38 PM IST
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రితో భేటీ అయిన నిర్మాతలు
రాష్ట్ర సచివాలయంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతలు భేటీ అయ్యారు.
By Medi Samrat Published on 11 Aug 2025 2:02 PM IST