HDలో ఇకపై అమృతం స్ట్రీమింగ్
తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు అమృతం మరపురాని సీరియల్స్‌లో ఒకటి. 90లలో పెరిగిన పిల్లలకు, ఆదివారం రాత్రులు అంటే అమృతం సీరియల్ సమయం.
By Medi Samrat Published on 22 Nov 2025 7:24 PM IST
త్వరలో ఆ దేశాలలో కూడా UPI సేవలు..!
భారతీయ రిజర్వ్ బ్యాంక్.. NPCI ఇంటర్నేషనల్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సహకారంతో ఒక చారిత్రాత్మక చొరవ తీసుకుంది.
By Medi Samrat Published on 22 Nov 2025 6:58 PM IST
టెస్టు క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఘనత సాధించిన యశస్వీ
భారత క్రికెట్ జట్టు యువ బ్యాట్స్‌మెన్ యశస్వీ జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో సాటిలేని ఘనత సాధించాడు.
By Medi Samrat Published on 22 Nov 2025 5:53 PM IST
Video : తోటి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమా..? ట్రైన్‌లో 15 మందికి నూడిల్స్ వండిపెట్టిన మహిళ
ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ కోచ్‌లో ఓ మహిళ ఎలక్ట్రిక్ కెటిల్‌తో ఇన్‌స్టంట్ నూడుల్స్ వండుతున్న వీడియో వైరల్ కావడంతో ప్రయాణికుల భద్రతపై ఆందోళన పెరిగింది.
By Medi Samrat Published on 22 Nov 2025 5:14 PM IST
ఐబొమ్మ రవి 'రాబిన్ హుడ్' కాదు
నటుడు సీవీఎల్ నరసింహారావు ఐబొమ్మ రవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By Medi Samrat Published on 22 Nov 2025 4:23 PM IST
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ..!
నందమూరి బాలకృష్ణ తన కుమారుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై కీలక ప్రకటన చేశారు.
By Medi Samrat Published on 22 Nov 2025 4:13 PM IST
ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి : సీపీ సజ్జనర్
ప్రజల భయం, అత్యాశే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు.
By Medi Samrat Published on 22 Nov 2025 4:02 PM IST
సీఎం ప్రకటనతోనే మావోయిస్టులు బయటికి వచ్చారు : డీజీపీ
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు.
By Medi Samrat Published on 22 Nov 2025 3:54 PM IST
కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్న 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్'
పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ క్రికెట్‌లో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు.
By Medi Samrat Published on 21 Nov 2025 10:09 AM IST
ఆ గదిలోనే మలమూత్ర విసర్జన చేసేవాడు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది.
By Medi Samrat Published on 20 Nov 2025 9:30 PM IST
షాకింగ్.. అత్యంత పురాతన వార్తాపత్రిక కార్యాలయంలో Ak-47 కార్ట్రిడ్జ్‌లు
దేశానికి వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందనే ఆరోపణలతో జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన రాష్ట్ర దర్యాప్తు సంస్థ (SIA) గురువారం జమ్మూలోని...
By Medi Samrat Published on 20 Nov 2025 9:20 PM IST
రూ. 252 కోట్ల డగ్స్ కేసులో ఓర్రీకి సమన్లు
బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓర్రీ ఓర్హాన్ అవత్రమణికి రూ.252 కోట్ల డ్రగ్స్ కేసులో ముంబై పోలీసులు నోటీసులు జారీ చేశారు.
By Medi Samrat Published on 20 Nov 2025 8:47 PM IST












