కాకినాడ పోర్టుపై ప్రశ్నలకు మాజీ సీఎం జగన్ సమాధానం చెప్పాలి : మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదేళ్లపాటు బియ్యం మాఫియా రెచ్చిపోయిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు..
By Medi Samrat Published on 1 Dec 2024 2:30 PM GMT
భయపడే వర్మ దాక్కున్నాడు : బుద్ధా వెంకన్న
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యవహారంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.
By Medi Samrat Published on 1 Dec 2024 1:45 PM GMT
షాకింగ్.. బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య
గచ్చిబౌలిలో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 1 Dec 2024 1:37 PM GMT
గుడ్ న్యూస్.. రైతు భరోసా డబ్బులు పడబోతున్నాయ్..!
రైతు భరోసా పంట పెట్టుబడి ఆర్థికసాయాన్ని సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
By Medi Samrat Published on 1 Dec 2024 1:06 PM GMT
అంబులెన్స్ బోల్తా.. నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. అంబులెన్స్ బోల్తా పడడంతో నలుగురు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు
By Medi Samrat Published on 1 Dec 2024 12:13 PM GMT
రేపు ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తాం : ఏక్‌నాథ్ షిండే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ముఖ్యమంత్రి పేరుపై ఉత్కంఠ నెలకొంది.
By Medi Samrat Published on 1 Dec 2024 12:04 PM GMT
ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం.. కాంగ్రెస్‌కు ఈసీ ఆహ్వానం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ లేవనెత్తిన ప్రశ్నలకు ఎన్నికల సంఘం శనివారం స్పందిస్తూ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని...
By Medi Samrat Published on 30 Nov 2024 3:30 PM GMT
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగలు దాడి
మధ్యప్రదేశ్‌లోని శివపురిలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై తేనెటీగల గుంపు దాడి చేసింది.
By Medi Samrat Published on 30 Nov 2024 2:06 PM GMT
హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించిన పీసీబీ.. కానీ.. ఓ మెలిక పెట్టింది..!
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హైబ్రిడ్ మోడల్‌ను అంగీకరించడానికి పీసీబీ సిద్ధంగా ఉంది,
By Medi Samrat Published on 30 Nov 2024 1:16 PM GMT
మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారిన షిండే చర్యలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కలత చెందారని, అందుకే మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకుని...
By Medi Samrat Published on 30 Nov 2024 12:31 PM GMT
బంగ్లాదేశ్ లో ఘటనలపై ఆరెస్సెస్ ఆగ్రహం
బంగ్లాదేశ్‌లో హిందువులపై పెరుగుతున్న హింసపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
By Medi Samrat Published on 30 Nov 2024 10:45 AM GMT
తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం
తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది.
By Medi Samrat Published on 30 Nov 2024 10:00 AM GMT