15 నుంచి ఇంటింటీకీ 'మన మిత్ర'
ప్రజల చేతిలో ప్రభుత్వం అనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం మన మిత్రపేరుతో తీసుకొచ్చిన వాట్సాప్ గవరెన్స్ నంబరు 9552300009 రాష్ట్రంలోని పౌరులందరూ తమ మొబైల్...
By Medi Samrat Published on 8 April 2025 6:13 PM IST
పీ4ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థ.. సీఎం చైర్‌పర్సన్‌గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్‌పర్సన్‌గా ‘స్టేట్ లెవెల్ సొసైటీ’
పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ‘జీరోపావర్టీ-పీ4’ కార్యక్రమాన్ని విస్తృత పరిచేలా పటిష్ట వ్యవస్థను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం...
By Medi Samrat Published on 8 April 2025 5:19 PM IST
జైపూర్ పేలుళ్ల కేసులో దోషులకు జీవిత ఖైదు.. నిందితులు నవ్వుతూ..
జైపూర్ బాంబు పేలుళ్లకు సంబంధించిన కీలక కేసులో ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది.
By Medi Samrat Published on 8 April 2025 4:13 PM IST
తప్పు చేసిన వారిని ఎవరినీ వదిలిపెట్టం.. వైఎస్ జగన్ హెచ్చరిక
సత్యసాయి జిల్లాలో వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించారు.
By Medi Samrat Published on 8 April 2025 3:45 PM IST
బంగ్లాదేశ్‌కు వస్తా.. 'అల్లా' కొన్ని కారణాల వల్ల నన్ను బ్రతికించాడు : షేక్ హసీనా
బంగ్లాదేశ్‌లో అలజడి కొనసాగుతోంది. మరోవైపు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా మహ్మద్ యూనస్‌కు సవాల్ విసిరారు.
By Medi Samrat Published on 8 April 2025 2:53 PM IST
హిట్ అండ్ రన్ కేసు.. నిందితుడిని పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్
రాజస్థాన్‌లోని జైపూర్‌లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By Medi Samrat Published on 8 April 2025 2:35 PM IST
అందుకే ఓడిపోయాం.. తప్పు ఎక్కడ జరిగిందో చెప్పిన హార్దిక్ పాండ్యా
IPL 2025 సీజన్లో 20వ మ్యాచ్ RCB-ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది.
By Medi Samrat Published on 8 April 2025 10:15 AM IST
నిన్నటి పతనం నుంచి కోలుకున్న స్టాక్ మార్కెట్..!
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం సానుకూల ధోరణితో ప్రారంభమయ్యాయి.
By Medi Samrat Published on 8 April 2025 9:52 AM IST
స్కూల్లో అగ్ని ప్రమాదం.. పవన్ కల్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు.
By Medi Samrat Published on 8 April 2025 9:35 AM IST
మండుతున్న ఎండలు.. పెరుగుతున్న అగ్నిప్రమాదాలు.. ఆరు రోజుల్లో కంట్రోల్ రూమ్‌కు 824 కాల్స్
ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ఎండల నేపథ్యంలో రాజధానిలో అగ్ని ప్రమాదాలు కూడా ఒక్కసారిగా పెరిగాయి.
By Medi Samrat Published on 8 April 2025 9:23 AM IST
బీజేపీ సీనియర్ నేత ఇంటి బయట భారీ పేలుడు
పంజాబ్‌లోని జలంధర్‌లో బీజేపీ నేత మనోరంజన్ కాలియా ఇంటి బయట పేలుడు సంభవించింది.
By Medi Samrat Published on 8 April 2025 9:02 AM IST
మహిళ మృతి.. ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
వారణాసికి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో 89 ఏళ్ల వృద్ధురాలు మరణించడంతో, మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు...
By Medi Samrat Published on 7 April 2025 9:57 PM IST