విజయవాడ / అమరావతి - Page 2
ఏపీలో భారీగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్స్..టీటీడీ ఈవోగా ఎవరంటే?
ఆంధ్రప్రదేశ్లో పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
By Knakam Karthik Published on 8 Sept 2025 3:56 PM IST
Andrapradesh: సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్
రాష్ట్రంలో సీపీఎస్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
By Knakam Karthik Published on 8 Sept 2025 1:59 PM IST
మైసూర్ దసరా వేడుకల తరహాలో విజయవాడలోనూ ఉత్సవాలు..ఎప్పటి నుంచి అంటే?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సందర్భంగా సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఘనంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహించనుంది
By Knakam Karthik Published on 7 Sept 2025 5:49 PM IST
నేడు ఏపీ మంత్రివర్గ భేటీ..83,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రాజెక్టులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 4 Sept 2025 7:19 AM IST
ఆదాయార్జన ఆధారంగా పంచాయతీల కేటగిరీ..సీఎం కీలక నిర్ణయం
స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్ధిక సాయంతో పాటు సొంత ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా వేగంగా అభివృద్ధి సాధించడంపై...
By Knakam Karthik Published on 3 Sept 2025 6:00 PM IST
రేపు ఏపీ కేబినెట్ భేటీ..రూ.53,922 కోట్ల మేర పెట్టుబడులకు ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది.
By Knakam Karthik Published on 3 Sept 2025 4:30 PM IST
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో మరో ముందడుగు
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది.
By Knakam Karthik Published on 3 Sept 2025 11:20 AM IST
అమరావతిలో భూ సేకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం
రాజధాని ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By Knakam Karthik Published on 2 Sept 2025 3:09 PM IST
అమరావతిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ఉత్తర్వులు
అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
By Knakam Karthik Published on 1 Sept 2025 1:53 PM IST
రాయలసీమలో చెరువులన్నీ జలాలతో కళకళలాడాలి: సీఎం చంద్రబాబు
కృష్ణా, గోదావరి నదుల్లో ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలను సద్వినియోగం చేసుకునేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు
By Knakam Karthik Published on 26 Aug 2025 10:21 AM IST
Andrapradesh: రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ షురూ
రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది
By Knakam Karthik Published on 25 Aug 2025 1:04 PM IST
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం..కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది.
By Knakam Karthik Published on 21 Aug 2025 7:10 AM IST