విద్య - Page 2
Andhrapradesh: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్‌మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది.
By అంజి Published on 18 Oct 2024 12:48 AM GMT
మానవ వనరులే లక్ష్యంగా చర్యలు: భట్టి విక్రమార్క
మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల...
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 10:14 AM GMT
అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం : సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 11 Oct 2024 11:59 AM GMT
Telangana: అక్టోబర్ 3 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది.
By అంజి Published on 26 Sep 2024 1:01 AM GMT
విద్యార్థుల శుభవార్త.. జవహర్ నవోదయ ప్రవేశాల గడువు పొడిగింపు
దేశ వ్యాప్తంగా జవహర్ నవోదయ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును పొడిగించారు.
By అంజి Published on 25 Sep 2024 1:10 AM GMT
Andhrapradesh: టెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2024 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి.
By అంజి Published on 22 Sep 2024 1:40 AM GMT
CAT-2024.. దరఖాస్తుకు నేడు ఆఖరు
మేనేజ్‌మెంట్ స్కూళ్లలో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)-2024 రిజిస్ట్రేషన్‌కు నేడే ఆఖరు తేదీ.
By అంజి Published on 13 Sep 2024 12:46 AM GMT
Andhrapradesh: పాఠశాలలకు 82 రోజులు సెలవులు.. అకడమిక్ క్యాలెండర్ విడుదల
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరం (2024-25)లో 233 రోజులు పని...
By అంజి Published on 24 July 2024 2:19 AM GMT
నీట్–పీజీ ప్రవేశపరీక్షకు కొత్త తేదీలు
పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్–పీజీ ప్రవేశపరీక్ష కొత్త తేదీలు వచ్చాయి.
By Medi Samrat Published on 5 July 2024 2:45 PM GMT
'సర్టిఫికెట్లు విద్యార్థి ఆస్తి'.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
విద్యార్థుల టీసీల విషయంలో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సర్టిఫికెట్ అనేది విద్యార్థి ఆస్తి అని పేర్కొంది.
By అంజి Published on 25 Jun 2024 5:34 AM GMT
బ్యాంకుకు వెళ్లకుండానే ఎడ్యుకేషన్ లోన్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా?
స్కూల్, ఇంటర్‌మీడియట్ వరకు ఎలాగోలా చదువుకోగలిగినా.. ఆపై చదువులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగిపోతున్నాయి.
By అంజి Published on 18 Jun 2024 6:30 AM GMT
Telangana: నేడే పాఠశాలల పునఃప్రారంభం.. మారిన టైమింగ్స్ ఇవే
వేసవి సెలవుల అనంతరం ఇవాళ్టి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు బడి బాట పట్టనున్నారు.
By అంజి Published on 12 Jun 2024 1:12 AM GMT