విద్య - Page 3
టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో కీలక మార్పులు, ఫీజు గడువు పెంపు
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ పరీక్ష ఫీజు గుడువును డిసెంబర్ వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.
By అంజి Published on 29 Nov 2024 7:25 AM IST
Telangana: నేటి నుంచి డిగ్రీ కాలేజీలు బంద్!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు నేటి నుంచి నిరవధిక బంద్కు సిద్ధమయ్యాయి.
By అంజి Published on 19 Nov 2024 6:39 AM IST
Andhrapradesh: స్కూళ్ల టైమింగ్స్ మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే
రాష్ట్రంలో ప్రస్తుతం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూళ్లు నడుస్తుండగా దాన్ని సాయంత్రం 5 గంటల వరకు విద్యాశాఖ పొడిగించింది.
By అంజి Published on 18 Nov 2024 7:35 AM IST
ఏపీ, తెలంగాణలోని టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 18వ తేదీ వరకు ప్రభుత్వ పరీక్షల విభాగం గడువు ఇచ్చింది.
By అంజి Published on 14 Nov 2024 6:37 AM IST
నవంబర్లో పాఠశాలలకు ఐదు సెలవులు..!
నవంబర్లో హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని పాఠశాలలకు ఐదు రోజులు సెలవులు రానున్నాయి.
By Kalasani Durgapraveen Published on 4 Nov 2024 1:20 PM IST
Andhrapradesh: టెట్ ఫలితాలు విడుదల
గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు.
By అంజి Published on 4 Nov 2024 11:35 AM IST
రేపే టెట్ ఫలితాలు..!
ఆంద్రప్రదేశ్ లో టెట్ ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.
By Kalasani Durgapraveen Published on 3 Nov 2024 2:04 PM IST
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపుకు షెడ్యూల్ విడుదల అయ్యింది.
By అంజి Published on 1 Nov 2024 8:45 AM IST
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ ఇదే
జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూళ్లను ఎన్టీఏ ప్రకటించింది. తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి, రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి.
By అంజి Published on 29 Oct 2024 7:24 AM IST
Andhrapradesh: స్కూల్ విద్యార్థులకు గుడ్న్యూస్
పాఠశాల విద్య తర్వాత ఏం చదవాలి? ఎలాంటి ఆప్షన్లు ఉంటాయి? అనేది విద్యార్థులు తెలుసుకోవడం చాలా ముఖ్యం
By అంజి Published on 28 Oct 2024 8:02 AM IST
Andhrapradesh: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లింపునకు ఇంటర్మీడియట్ విద్యా మండలి షెడ్యూల్ విడుదల చేసింది.
By అంజి Published on 18 Oct 2024 6:18 AM IST
మానవ వనరులే లక్ష్యంగా చర్యలు: భట్టి విక్రమార్క
మన విద్యార్థులను ప్రపంచ స్థాయి మానవ వనరులుగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల...
By Kalasani Durgapraveen Published on 14 Oct 2024 3:44 PM IST