విద్య - Page 4
అలర్ట్: CBSE 12వ తరగతి ఫలితాలు-2025 విడుదల
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.
By Knakam Karthik Published on 13 May 2025 12:23 PM IST
సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు
తెలంగాణలోని 243 సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
By అంజి Published on 4 May 2025 9:13 AM IST
అలర్ట్.. రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో 2025-26 అకడమిక్ ఇయర్ ప్రవేశాలకు సంబంధించి ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది.
By Knakam Karthik Published on 2 May 2025 2:56 PM IST
Telangana: టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. విద్యార్థులు మే 16లోపు స్కూళ్లలో ఫీజు చెల్లించాలి.
By అంజి Published on 2 May 2025 6:42 AM IST
సివిల్స్-2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయ్..టాప్-10లో ఉన్నది వీళ్లే
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్ -2024 ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి.
By Knakam Karthik Published on 22 April 2025 2:33 PM IST
జేఈఈ అడ్వాన్స్‌డ్ -2025కి .. 526 మంది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు అర్హత
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) నుండి 526 మంది విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్ 2025 కి అర్హత...
By అంజి Published on 20 April 2025 1:30 PM IST
Andhrapradesh: ఇంటర్ ఫలితాలు విడుదల.. మార్కుల మెమో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) ఈరోజు, ఏప్రిల్ 12, 2025న ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ (IPE) ఫలితాలను...
By అంజి Published on 12 April 2025 11:05 AM IST
సీబీఎస్‌ఈ 10, 12 తరగతులకు కొత్త సిలబస్, గ్రేడింగ్ విధానం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త సిలబస్‌ను రూపొందించింది.
By అంజి Published on 1 April 2025 12:44 PM IST
జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 2, 3 , 4వ తేదీల్లో నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్స్ సెషన్-2 పరీక్షల అడ్మిట్...
By అంజి Published on 30 March 2025 9:00 AM IST
Andhra Pradesh: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్ష వాయిదా
ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) కారణంగా మార్చి 31 (సోమవారం) సెలవు దినంగా ప్రకటించినందున, ప్రస్తుతం జరుగుతున్న 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షల సోషల్ స్టడీస్...
By అంజి Published on 29 March 2025 7:00 AM IST
విద్యార్థులకు భారీ శభవార్త.. నిధుల విడుదల
సీఎం చంద్రబాబు నాయుడి ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు...
By అంజి Published on 22 March 2025 6:43 AM IST
Telangana: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. ఈసారి కొత్త విధానం
నేటి నుంచి రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు...
By అంజి Published on 21 March 2025 6:36 AM IST